ముఖ్య కథనాలు

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యం - ఆంధ్రజ్యోతి;

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపాడి రైతుల సంక్షేమమే లక్ష్యంఆంధ్రజ్యోతికల్లూరు, మే 31 : పాడిరైతుల సంక్షేమమే తమ సంస్థ ధ్యేయమని, అందులో భాగంగానే పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హెరిటేజ్‌ డెయిరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురంలో సంస్థ రజతోత్సవ సంబురాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె ...ఇంకా మరిన్ని »

పెద్దపల్లి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - Andhraprabha Daily

పెద్దపల్లి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంAndhraprabha Dailyరైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చందపల్లిలో మూడో విడత మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.8.6లక్షలతో చేపట్టనున్న కోమటికుంట పనులను బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అలాగే వివిధ అభివృద్ధి నిధులతో గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.ఇంకా మరిన్ని »