రైలులో ఆకతాయిలు ఆగడాలు - ప్రజాశక్తి

ఆకతాయిల టీజింగ్‌ను తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకింది. ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద జరిగిన ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయమైంది. విజయవాడకు చెందిన యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. శుక్రవారంనాడు ఆమెకు పెళ్లి చూపులు. అందుకోసం చెన్నై నుంచి నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో విజయవాడకు ...

రైలులో తెలుగమ్మాయికి ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులు... దూకేసింది... - వెబ్ దునియా

తెలుగు అమ్మాయిలపై ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చెన్నైలో ఈ రోజు ఉదయం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. రైలు జనరల్ బోగీలో ఖాళీ లేకపోవడంతో చెన్నైలో టెక్కీలకు పనిచేస్తున్న ముగ్గురు యువతులు ఎస్ 1 బోగీలో ఎక్కారు. కొంతదూరం వచ్చాక బోగీలో వున్న ఉత్తరాది పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ...

పెళ్ళి చూపులకు వెళ్తోన్న టెక్కీపై వేధింపులు, రైలు నుండి దూకేసింది - Oneindia Telugu

ఒంగోలు: విజయవాడకు చెందిన ఓ మహిళ టెక్కీ పెళ్ళిచూపుల కోసం చెన్నై నుండి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా దారుణంగా చోటుచేసుకొంది. రైలులో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న యువతిని ముగ్గురు పోకీరీలు వేధించారు.దీంతో బాధితురాలు రైలు నుండి దూకేసింది. ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ...

ఒంగోలులో దారుణం రైలునుంచి దూకిన యువతి - ప్రజాశక్తి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మిలీనియం ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన యువతిని కొందరు ఉత్తరాది వ్యక్తులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. వారి చేష్టలను భరించలేని యువతి అవమానంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద రైలు నుంచి కిందికి దూకింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్సనిమిత్తం ఒంగోలు ...

పెళ్లిచూపులకు వెళుతూ... - సాక్షి

సింగరాయకొండ: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట పడటం లేదు. నేటికి సమాజంలో స్త్రీల మీద దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఆకతాయిల ఆగడాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనేవున్నాయి. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి రైలు నుంచి కిందికి దూకేసింది. ప్రకాశం జిల్లాలో గురువారం ఈ దారుణ ...

ఆకతాయిల వేధింపులతో రైలు నుంచి దూకిన యువతి - ఆంధ్రజ్యోతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. చెన్నైనుంచి నిజాముద్దీన్ వెళ్లే మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో నజ్మూల్ అనే ఆమె తన స్నేహితురాళ్లతో కలసి విజయవాడకు వస్తోంది. అదే బోగిలో నలుగురు యువకులు ఆ ...

రైలులో విజయవాడ యువతిని వేధించిన యువకులు.. రైల్లోంచి దూకేసిన అమ్మాయి - ap7am (బ్లాగు)

విజయవాడకు చెందిన ఓ యువతిని రైలులో కొంతమంది యువకులు వేధించారు. దీంతో అవ‌మానంగా భావించిన ఆ అమ్మాయి రైల్లోంచి దూకేసింది. తీవ్ర‌గాయాల పాల‌యిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. విజ‌య‌వాడ‌కు చెందిన షేక్ న‌జ్మూల్ అనే యువ‌తికి ఈ రోజు పెళ్లి ...