'సంక్షేమ పథకాలతో ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండిపోతాం' - సాక్షి

హాయ్‌ సర్, నా వయస్సు ఇరవై ఒకటి. నాకు మా ఇంటి పక్క అమ్మాయంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం లవ్‌ చేసుకున్నాం. మూడు నెలల తరువాత బ్రేకప్‌ చెప్పింది. ఎందుకు అని అడిగితే... 'నాకు మా పేరెంట్స్‌ని మోసం చెయ్యడం ఇష్టం లేదు' అంది. 'కావాలంటే సిస్టర్‌గా కంటిన్యూ అవుతాను' అంది. నేను తట్టుకోలేకపోతున్నా, తను అలా ఉంటే నాకు చనిపోవాలనిపిస్తోంది సర్‌.