పోలవరానికి రూ.24వేల కోట్లు: పనులు జరగకపోతే కారణాలు చెప్పాల్సిందే - Oneindia Telugu

అమరావతి: కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తీపి కబురు పంపింది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి సుమారు రూ.24వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం చేసిన ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలవరానికి రూ.979.36 కోట్లు - ఆంధ్రజ్యోతి

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.979.36 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర జల వనరుల శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సత్వర సాగునీటి లబ్ధి పథకం (ఏఐబీపీ) కింద ప్రధాన మంత్రి కిసాన్‌ సంచయి యోజన ద్వారా ఈ నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ...