పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ కేసు - Namasthe Telangana

పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ కేసుNamasthe Telanganaహైదరాబాద్, నమస్తేతెలంగాణ: ముగ్గురు పోస్టల్ ఉద్యోగులతోపాటు మరో ముగ్గురు వ్యాపారులపై సీబీఐ కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్ సబ్ పోస్టాఫీస్‌లో ఫ్రాంకింగ్ మిషన్ పేరుతో పోస్టల్ స్టాంపింగ్ చేసి, వస్తువులను పార్శల్ చేస్తున్న వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నట్టు సీనియర్ అధికారులు గుర్తించారు. పోస్టాఫీసులో ...ఇంకా మరిన్ని »