ముఖ్య కథనాలు

రేషన్ పంచదార 'ఫట్' - Mana Telangana (బ్లాగు);

రేషన్ పంచదార 'ఫట్' - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)రేషన్ పంచదార 'ఫట్'Mana Telangana (బ్లాగు)బాన్సువాడ టౌన్: వారం రోజులకో సరు కుకు మంగళం పాడుతున్న ప్రభుత్వం ప్రస్తుతం జూన్ మాసం నుండి పంచదారకు కూడా బ్రేక్ వేశారు. కేవలం అంత్యోదయ కార్డుదారులకు మినహా మిగతా వారెవ్వరికీ తీపిని పంచలేకపోతున్నామని చెప్పకనే ప్రభుత్వం చర్యలు తీసు కుంది. అందుకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ కూడా రేషన్ డీలర్లను ఆ విధంగా పురమాయించింది.ఇంకా మరిన్ని »

కార్యరూపం దాల్చని రేషన్‌కార్డుల రేషనలైజేషన్‌ - ఆంధ్రజ్యోతి

కార్యరూపం దాల్చని రేషన్‌కార్డుల రేషనలైజేషన్‌ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ సిటీ : ఒక సర్కిల్‌లో ఓ డీలర్‌ వద్ద 650 రేషన్‌ కార్డులు ఉంటే... అదే సర్కిల్‌లో మరో డీలర్‌ వద్ద 3000 కార్డులు వరకు ఉన్నాయి. పక్కపక్కనే ఉండే రేషన్‌ డీలర్ల మధ్య కూడా ఇదే వ్యత్యాసం ఉంది. ఇలా రేషన్‌ డీలర్ల మధ్య కార్డుల సమన్వయం లేకపోవడం కొందరికి లాభసాటిగా.. ఇంకొందరికి ఇబ్బందిగా మారుతోంది. వడ్డించే వాడు మనవాడైతే చాలు అన్నట్లుగా పౌర సరఫరాలో ...ఇంకా మరిన్ని »

ప్రజా పంపిణీకి మంగళం - ప్రజాశక్తి

ప్రజా పంపిణీకి మంగళంప్రజాశక్తిచౌకధరల దుకాణాల ద్వారా పింపిణీకి ఒక్కో సరకునూ తొలగిస్తూ, వాటి రూపంలో నగదు ఇచ్చే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దశల వారీగా సరుకులు లేకుండా సబ్సిడీ పంపిణీతో చౌక దుకాణాలకు మంగళం పాడినా ఆశ్చర్యం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. రెండుకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపు ...ఇంకా మరిన్ని »

రేషన్‌ పొందలేకుంటే నగదు - ఆంధ్రజ్యోతి

రేషన్‌ పొందలేకుంటే నగదుఆంధ్రజ్యోతిఅమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): బయోమెట్రిక్‌ తీసుకోదు. ఐరి్‌సను గుర్తించదు. చేతికి రేషన్‌ అందదు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. సాంకేతిక సమస్యలతో ప్రతినెలా సుమారు 63వేల మందికి రేషన్‌ అందడం లేదు. గతంలో ఈ సంఖ్య 2లక్షల వరకు ఉండగా... అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వం చాలావరకు పరిష్కారం చూపింది.ఇంకా మరిన్ని »