ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు - సాక్షి

సాక్షిప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలుసాక్షిసాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రంలోని 5,639 ఉన్నత పాఠశాలల కోసం రూ.28.19 కోట్ల నిధులను రాష్ట్రీయ మాధ్య మిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద కేటాయించింది. ఈ నిధుల్లో రూ. 20 వేలను పాఠశాలల్లో ...ఇంకా మరిన్ని »