ముఖ్య కథనాలు

కేసీఆర్ గారు.. వచ్చే బడ్జెట్‌లో రైతు నిధి సరే!: ఈ సీజన్‌ మాటేమిటి? - Oneindia Telugu;

కేసీఆర్ గారు.. వచ్చే బడ్జెట్‌లో రైతు నిధి సరే!: ఈ సీజన్‌ మాటేమిటి? - Oneindia Telugu

Oneindia Teluguకేసీఆర్ గారు.. వచ్చే బడ్జెట్‌లో రైతు నిధి సరే!: ఈ సీజన్‌ మాటేమిటి?Oneindia Teluguహైదరాబాద్‌: రైతులు తాము పండించిన వివిధ పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడ్తున్నారు. రకరకాల నిరశన వ్యక్తంచేస్తున్నారు. కొందరు నడిరోడ్డుపై పంట తగులబెడితే మరికొందరు రైతులకు దాణాగా వదిలేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ ఆందోళన బాట పడ్తున్నారు. గత ఏడాది క్వింటాల్ మిర్చికి ...ఇంకా మరిన్ని »

ఖమ్మం యార్డులో మళ్లీ ఉద్రిక్తత: అధికారులపై కాంగ్రెస్ దాడికి యత్నం, టీఆర్ఎస్ ఘర్షణ - Oneindia Telugu;

ఖమ్మం యార్డులో మళ్లీ ఉద్రిక్తత: అధికారులపై కాంగ్రెస్ దాడికి యత్నం, టీఆర్ఎస్ ఘర్షణ - Oneindia Telugu

Oneindia Teluguఖమ్మం యార్డులో మళ్లీ ఉద్రిక్తత: అధికారులపై కాంగ్రెస్ దాడికి యత్నం, టీఆర్ఎస్ ఘర్షణOneindia Teluguఖమ్మం: మిర్చి మార్కెట్ యార్డులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రస్ నేతల జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు తదితరులు సోమవారం ఉదయం మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాగా, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.ఇంకా మరిన్ని »

ఖమ్మం : గిట్టుబాటు ధర లేకపోవడంతోనే మిర్చి రైతుల ఆందోళన : జానారెడ్డి - Andhraprabha Daily;

ఖమ్మం : గిట్టుబాటు ధర లేకపోవడంతోనే మిర్చి రైతుల ఆందోళన : జానారెడ్డి - Andhraprabha Daily

Andhraprabha Dailyఖమ్మం : గిట్టుబాటు ధర లేకపోవడంతోనే మిర్చి రైతుల ఆందోళన : జానారెడ్డిAndhraprabha Dailyచేపట్టారని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులు ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్రం సహకారంతోనే కందులకు గిట్టుబాటు ధర లభించిందని, ఇందులో టిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తమ ఉద్దేశ్యం కాదని ఆయన చెప్పారు. మిర్చికి కనీసం 3 వేల రూపాయిల ధర కూడా ఇవ్వకపోవడం ...ఇంకా మరిన్ని »

విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర సహా 11మందిపై కేసులు - Oneindia Telugu;

విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర సహా 11మందిపై కేసులు - Oneindia Telugu

Oneindia Teluguవిధ్వంసంపై ప్రభుత్వం సీరియస్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర సహా 11మందిపై కేసులుOneindia Teluguఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు విధ్వంసంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(ఏ2), కాంగ్రెస్ నేత ఆనందరావు(ఏ1) సహా 11 మందిపై కేసులు నమోదు అయ్యాయి. By: Garrapalli Rajashekhar. Published: Monday, May 1, 2017, 10:49 [IST]. Subscribe to Oneindia Telugu. ఖమ్మం: మార్కెట్ యార్డులో జరిగిన విధ్వంసంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఖమ్మం మిర్చి ...ఇంకా మరిన్ని »

తెలంగాణ టు ఆంధ్రా - ఆంధ్రజ్యోతి;

తెలంగాణ టు ఆంధ్రా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతితెలంగాణ టు ఆంధ్రాఆంధ్రజ్యోతిమిర్చిరైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని మిర్చిని సాగుచేసిన అన్నదాతలు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం మార్కెట్‌లో సరైన ధర దక్కపోవడంతో పొరుగు రాష్ట్రమైన ఏపీకి పంటను తరలిస్తున్నారు.అక్కడ గిట్టుబాటు ధర ఉండటంతో పాటు అక్కడి ప్రభుత్వం క్వింటాకి రూ.1500 బోనస్‌ ఇస్తుండటంతో రవాణా ...ఇంకా మరిన్ని »

రైతులే అని నిరూపిస్తాం.. కాళ్లు పట్టుకుంటారా..? - సాక్షి

రైతులే అని నిరూపిస్తాం.. కాళ్లు పట్టుకుంటారా..?సాక్షిసాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం మార్కెట్‌ యార్డులో ఆగ్రహించి దాడికి పాల్పడింది రైతులే అని నిరూపిస్తే వారి కాళ్లు పట్టుకుంటారా అని టీఆర్‌ఎస్‌ నేతలకు టీడీపీ సవాల్‌ విసిరింది. ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌ యార్డ్‌ ఘటనలో దాడి చేసింది రైతులే అని తాము ...ఇంకా మరిన్ని »

దళారే దగాకోరు! - ఆంధ్రజ్యోతి

దళారే దగాకోరు!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌కు సరకు ఎక్కువ వస్తే.. ఈ దళారులకు పండగే. వీరు ఆ రోజు పథకం ప్రకారం ధర తగ్గిస్తారు. ఆ ధరకైతే కొనుగోలుచేస్తాం లేకపోతే తీసుకెళ్లండని తేల్చి చెబుతారు. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పంటలను తెగనమ్ముకోవాల్సిందే. ఒకవేళ అమ్మలేదా.. చాలా తక్కువ ధరను చెప్పి.. రైతులను రెచ్చగొట్టి.. మార్కెట్‌పై దాడి చేసేలా ...ఇంకా మరిన్ని »

ఖమ్మం మార్కెట్‌ ఖాళీ! - ఆంధ్రజ్యోతి;

ఖమ్మం మార్కెట్‌ ఖాళీ! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఖమ్మం మార్కెట్‌ ఖాళీ!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం ఉదయం యార్డులో ఎక్కడ చూసినా మిర్చి బస్తాలు! యార్డు బయట రోడ్లపైనా మిర్చి బస్తాలు! ఆదివారం సాయంత్రానికి రోడ్లన్నీ ఖాళీ! అక్కడక్కడా దాదాపు 30 వేల బస్తాలు మినహా మార్కెట్‌ యార్డు దాదాపు ఖాళీ! శనివారం సెలవు! ఆదివారం సెలవు! అయినా రెండు రోజులూ కొనుగోళ్లు జరిపారు! 1.30 లక్షలకుపైగా మిర్చి ...ఇంకా మరిన్ని »

ఆగని 'మిర్చి' సెగలు - సాక్షి;

ఆగని 'మిర్చి' సెగలు - సాక్షి

సాక్షిఆగని 'మిర్చి' సెగలుసాక్షిసాక్షి, ఖమ్మం/లీగల్‌: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏప్రిల్‌ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు ...ఇంకా మరిన్ని »

సమస్యలపై చర్చించొద్దా? - ఆంధ్రజ్యోతి;

సమస్యలపై చర్చించొద్దా? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసమస్యలపై చర్చించొద్దా?ఆంధ్రజ్యోతిరైతుల అగచాట్లపై మాట్లాడనివ్వరా?.. మరి శాసనసభలు ఉన్నదెందుకు?.. సర్కారు తీరు అప్రజాస్వామికం; కడుపు మండిన రైతులే ఖమ్మంలో దాడులు చేశారు; రైతు సమస్యలపై ఒకపూట చర్చిస్తే కొంపలు మునిగేవా: జానారెడ్డి; సీఎం క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌; సభ వాయిదా అనంతరంహుటాహుటిన ఖమ్మంకు నేతలు. హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్ర జ్యోతి): భూసేకరణ సవరణ బిల్లుకు ...ఇంకా మరిన్ని »

మార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని? - ఆంధ్రజ్యోతి;

మార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని?ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడిప్పుడే గోచీలు పెడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సను ఎదుర్కోవటానికి తాము వ్యూహాన్ని రచించాల్సిన అవసరం లేదని, వారి విధ్వంసాన్ని వారే రచించుకుంటారని అన్నారు. మార్కెట్‌ యార్డులకు పంట ...ఇంకా మరిన్ని »

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే - సాక్షి

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యేసాక్షిఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్‌ కమిటీలో ...ఇంకా మరిన్ని »

నిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయ - Andhraprabha Daily;

నిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయ - Andhraprabha Daily

Andhraprabha Dailyనిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయAndhraprabha Dailybandaru_dattatreya రాష్ట్ర ప్రభుత్వం రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. మిర్చి రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. రైతుల విషయంలో ...ఇంకా మరిన్ని »

Home ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ... - Andhraprabha Daily;

Home ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ... - Andhraprabha Daily

Andhraprabha DailyHome ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ...Andhraprabha Daily1mirchi మిర్చి మార్కెట్ యార్డుకు రేపు ఎల్లుండి సెలవు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారావు ప్రకటించారు. ఇప్పటికే రైతులు యార్డుకు తీసుకువచ్చిన మిర్చితో యార్డ్ నిండిపోయిందన్నారు. అందుకు మరో రెండు రోజుల వరకూ రైతులు తమ పంటను యార్డ్ కు తీసుకురావద్దనీ, తెచ్చినా అనుమతించమని పేర్కొన్నారు. అయితే జూన్ 30 వరకూ మిర్చికి ప్రత్యేక ధర ...ఇంకా మరిన్ని »

ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా? - Oneindia Telugu;

ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా? - Oneindia Telugu

Oneindia Teluguఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా?Oneindia Teluguఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు పడిపోవడంతో రైతు ఆగ్రహించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు కుట్ర కోణం కనిపిస్తున్నది. Published: Sunday, April 30, 2017, 11:47 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు ...ఇంకా మరిన్ని »

పతనం మొదలైంది! - ఆంధ్రజ్యోతి

పతనం మొదలైంది!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకీ పడిపోతున్న మిర్చి ధరతో కడుపు మండి రైతులు ఉద్యమించారే తప్ప ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ లేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఆత్మను చంపుకొని టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలపై రాద్దాంతం చేస్తోందని చెప్పారు. శనివారం ...ఇంకా మరిన్ని »

మిరప మంటలెందుకు? - సాక్షి;

మిరప మంటలెందుకు? - సాక్షి

సాక్షిమిరప మంటలెందుకు?సాక్షిఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజూ సగటున లక్షా యాభై వేల బస్తాల వరకూ మిర్చి పంట వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. జెండా పాట పేరిట ఒకటి రెండు లాట్లకు అధిక ధర పెడుతూ.. మిగతా పంటను అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధర లేక, పంటను ఇంటికి తీసుకుపోలేని దుస్థితిలో పడిపోతున్నారు. చివరికి పంటను తక్కువ ...ఇంకా మరిన్ని »

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే - Samayam Telugu;

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే - Samayam Telugu

Samayam Teluguమార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమేSamayam Teluguఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం మిర్చి రైతులు చేసిన ఆందోళన, విధ్వంసం వెనుక రాజకీయ కుట్రదాగి ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మార్కెట్ యార్డులో జరింగింది కేవలం కృత్రిమ ఆందోళన అని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని కేసీఆర్ బీఏసీ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. భూసేకరణ బిల్లుకు ...ఇంకా మరిన్ని »

భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మల - Namasthe Telangana;

భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మల - Namasthe Telangana

Namasthe Telanganaభవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మలNamasthe Telanganaహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌యార్డుపై రైతులు ...ఇంకా మరిన్ని »

విపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మల - Andhraprabha Daily;

విపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మల - Andhraprabha Daily

Andhraprabha Dailyవిపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మలAndhraprabha Dailytummala మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించిన తరువాత కూడా విపక్షాలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నిన్న జరిగిన విధ్వంసం వెనుక విపక్షాల హస్తం ఉందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మిర్చి ధర తగ్గడానికి కారణాలు దిగుబడి అధికం అవ్వడమే కాకుండా…పంటను ...ఇంకా మరిన్ని »