ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్‌ నాటకాలు ఆడిందని మండిపడ్డారు. విప్‌ గొంగిడి సునీతతో కలసి ఆయన మాట్లాడారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రవర్తించిందని విమర్శిం చారు.

మీరు ఒక్క మంచి పనైనా చేశారా? - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రె్‌సపార్టీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభలో కాంగ్రెస్‌ తీరు ఉందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎ్‌సఎల్‌పీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చలో పాల్గొని ...

'బండారం బయటపడుతుందనే పారిపోయారు' - సాక్షి

హైదరాబాద్‌: సభలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్‌ పారిపోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్‌, బాలరాజు అన్నారు. తమ బండారం బయటపడుతుందనే కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఎవరికైనా దమ్ముంటే ఒకరు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. రైతులు కాంగ్రెస్‌ పార్టీపై తిరగబడే ...