భర్తను వదిలి ప్రియుడి చెంతకొచ్చిన ప్రియురాలు.. ప్రేమికులను గొంతుకోసి చంపేశారు... - వెబ్ దునియా

వెబ్ దునియాభర్తను వదిలి ప్రియుడి చెంతకొచ్చిన ప్రియురాలు.. ప్రేమికులను గొంతుకోసి చంపేశారు...వెబ్ దునియారెండు నెలల క్రితం కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ వివాహిత తాను ప్రేమించిన ప్రియుడి చెంతకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ప్రేమికులిద్దరినీ పట్టుకుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... మహారాష్ట్ర భోకర్‌ తాలుకా కేర్బాన్‌ గ్రామానికి చెందిన పూజ(21) అనే యువతికి రెండు నెలల ...ఇంకా మరిన్ని »

రాష్ట్ర సరిహద్దులో కలకలం రేపిన ప్రేమికుల హత్య - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరాష్ట్ర సరిహద్దులో కలకలం రేపిన ప్రేమికుల హత్యఆంధ్రజ్యోతికుభీర్(నిర్మల్ జిల్లా) : మండలంలోని నిగ్వా గ్రామం సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం జరిగిన ప్రేమజంట దారుణ హత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర భోకర్‌ తాలుకా కేర్బాన్‌ గ్రామానికి చెందిన వాజీరవార్‌ పూజ(21)కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం తన సొంత గ్రామమైన కేర్బాన్‌ గ్రామానికి వచ్చిన పూజ ...ఇంకా మరిన్ని »

ప్రేమజంట హత్య - Namasthe Telangana

Namasthe Telanganaప్రేమజంట హత్యNamasthe Telanganaకుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ గ్రామ సమీపంలో (సరిహద్దు పరిసరాల్లో) ప్రేమజంట హత్యకు గురైంది. కుభీర్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని భోకర్ తాలూకా తేర్బన్ గ్రామానికి చెందిన పూజ(22), గోవింద్(24) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జూన్ మొదటి వారంలో పూజకు భోకర్ పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. ఇటీవల ...ఇంకా మరిన్ని »

ప్రేమ జంట దారుణ హత్య - ప్రజాశక్తి

ప్రేమ జంట దారుణ హత్యప్రజాశక్తినిర్మల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుబీర్‌ మండలం నిగ్వ సమీపంలో ఆది వారం ఓ ప్రేమజంట దారుణ హత్యకు గురైంది. మ తులు మహారాష్ట్ర భోఖర్‌ తా లూకా టెర్బల్‌ గ్రామానికి చెందిన పూజిత(20), గోవింద్‌(25)గా గుర్తించారు. పూజితకు 43 రోజుల క్రితం వేరొకరితో వివాహం అయింది. పెళ్లి ఇష్టం లేకపోవ డంతో ప్రియుడు గోవింద్‌తో కలిసి పారిపోయింది. కుబీర్‌ ...ఇంకా మరిన్ని »