ముఖ్య కథనాలు

శిరీష కేసులో ...రాజీవ్‌, శ్రవణ్‌ల ఇద్దరిదీ ఒకేమాట..? - ఆంధ్రజ్యోతి;

శిరీష కేసులో ...రాజీవ్‌, శ్రవణ్‌ల ఇద్దరిదీ ఒకేమాట..? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిశిరీష కేసులో ...రాజీవ్‌, శ్రవణ్‌ల ఇద్దరిదీ ఒకేమాట..?ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌సిటీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ ఒకేమాట మీదున్నారు. చెప్పిన విషయాన్నే పదేపదే వల్లెవేశారు. ఇంతకుమించి మాకేం తెలియదంటూ తేల్చి చెప్పారు. బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్యకేసులో మరింత సమాచారం రాబట్టేందుకు రాజీవ్‌, శ్రవణ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులకు ఎదురైన అనుభవం ఇది. శిరీష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు సోమ, ...ఇంకా మరిన్ని »

అర్ధరాత్రి హైడ్రామా... - సాక్షి;

అర్ధరాత్రి హైడ్రామా... - సాక్షి

సాక్షిఅర్ధరాత్రి హైడ్రామా...సాక్షిహైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్‌(21), వల్లభనేని రాజీవ్‌ (31) పోలీస్‌ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులు రెండు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీకి తీసుకుని శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ...ఇంకా మరిన్ని »

రాజీవ్‌, శ్రవణ్‌కు అమ్మాయిల మోజు - ఆంధ్రజ్యోతి;

రాజీవ్‌, శ్రవణ్‌కు అమ్మాయిల మోజు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరాజీవ్‌, శ్రవణ్‌కు అమ్మాయిల మోజుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌, శ్రవణ్‌ ఇద్దరూ ఇద్దరే. వారిద్దరికీ అమ్మాయిలంటే మోజే. ఇంతకుముందు కూడా ఈ ఇద్దరికీ మహిళలతో వివాదాలు ఏర్పడ్డాయి. అయితే వాళ్లను పోలీసు కేసుల పేరుతో భయపెట్టి వాళ్లను వదిలించుకున్నారు. తాజా ఎపిసోడ్‌లో శిరీష, తేజస్వినిలను కూడా అలాగే వదిలించుకునే ప్లాన్‌తోనే ఇదంతా చేశారని ఓ పోలీసు అధికారి ...ఇంకా మరిన్ని »

శిరీష నిందితులకు 30దాకా రిమాండ్ - Namasthe Telangana

శిరీష నిందితులకు 30దాకా రిమాండ్Namasthe Telangana-అన్ని రకాల ఆధారాలు సేకరించామన్న డీసీపీ. బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత వారిద్దరికి ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు ...ఇంకా మరిన్ని »

బ్యూటీషియన్ శిరీష కేసు క్లోజ్ అయినట్లేనా?: కాల్ గర్ల్స్‌ని పంపిన శ్రవణ్ - Oneindia Telugu;

బ్యూటీషియన్ శిరీష కేసు క్లోజ్ అయినట్లేనా?: కాల్ గర్ల్స్‌ని పంపిన శ్రవణ్ - Oneindia Telugu

Oneindia Teluguబ్యూటీషియన్ శిరీష కేసు క్లోజ్ అయినట్లేనా?: కాల్ గర్ల్స్‌ని పంపిన శ్రవణ్Oneindia Teluguహైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు పాల్పడిన కేసులో విచారణ ముగిసిందా? అంటే అవుననే అంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై అత్యాచారం జరిగిందని తేలితే తప్ప ఈ కేసు ఫైల్‌ను పోలీసులు మూసేసినట్లే అంటున్నారు. శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని. పోలీసుల నుంచి సమాధానం వినిపిస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై ...ఇంకా మరిన్ని »

శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని, ఆత్మహత్యకు కారణాలివేనా? - Oneindia Telugu;

శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని, ఆత్మహత్యకు కారణాలివేనా? - Oneindia Telugu

Oneindia Teluguశిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని, ఆత్మహత్యకు కారణాలివేనా?Oneindia Teluguహైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో రెండు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, విచారణలో వారు ఆసక్తికర విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. శిరీష, రాజీవ్‌ల మధ్య గొడవల్ని సొమ్ము చేసుకోవాలనే కుట్రతోనే ఆమెను కుకునూరుపల్లికి ...ఇంకా మరిన్ని »

రాజీవ్ నయవంచకుడు.. ఆ బాధతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందట: పోలీసులు - వెబ్ దునియా;

రాజీవ్ నయవంచకుడు.. ఆ బాధతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందట: పోలీసులు - వెబ్ దునియా

వెబ్ దునియారాజీవ్ నయవంచకుడు.. ఆ బాధతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందట: పోలీసులువెబ్ దునియాఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే రాజీవ్, శ్రవణ్, తేజస్వినిల వద్ద పోలీసులు విచారణ జరిపారు. శిరీష ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు. రాజీవ్‌తో అనుబంధంలో ఉన్న శిరీషకు కుక్కునూరుపల్లి వెళ్లిన ...ఇంకా మరిన్ని »

శిరీష కేసు.. రాత్రంతా హైడ్రామా - Tolivelugu (పత్రికా ప్రకటన);

శిరీష కేసు.. రాత్రంతా హైడ్రామా - Tolivelugu (పత్రికా ప్రకటన)

Tolivelugu (పత్రికా ప్రకటన)శిరీష కేసు.. రాత్రంతా హైడ్రామాTolivelugu (పత్రికా ప్రకటన)బ్యూటీషియన్ శిరీష కేసు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైడ్రామా సాగింది. రెండురోజుల కస్టడీ నిమిత్తం రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల పేరుతో అర్ధరాత్రి వరకు గోప్యంగావుంచి ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 12:15 నిమిషాలకు మీడియాకు చిక్కకుండా ...ఇంకా మరిన్ని »

ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లికి శిరీష! - Samayam Telugu;

ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లికి శిరీష! - Samayam Telugu

Samayam Teluguప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లికి శిరీష!Samayam Teluguబ్యుటీషియన్ శిరీష డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ప్లాన్ ప్రకారమే శిరీషను కుకునూరుపల్లి తీసుకెళ్లినట్లు శ్రవణ్ పోలీసులకు వెల్లడించారు. శిరీష, రాజీవ్‌ల మధ్య గొడవల్ని సొమ్ము చేసుకోవాలనే కుట్రతోనే ఆమెను కుకునూరుపల్లికి తీసుకెళ్లినట్లు శ్రవణ్‌ విచారణలో అంగీకరించినట్లు ...ఇంకా మరిన్ని »

శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా?: పోలీసులు ఎందుకలా చేశారు.. మభ్యపెట్టడానికేనా? - Oneindia Telugu;

శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా?: పోలీసులు ఎందుకలా చేశారు.. మభ్యపెట్టడానికేనా? - Oneindia Telugu

Oneindia Teluguశిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా?: పోలీసులు ఎందుకలా చేశారు.. మభ్యపెట్టడానికేనా?Oneindia Teluguహైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో యూటర్న్ తీసుకున్నట్లు కనిపించిన పోలీసులు.. చివరకు ఆమెది ఆత్మహత్యేనని మరోసారి స్పష్టం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నో అనుమానాలు నివృత్తి కాకుండా పోలీసులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూనే ఉన్నారు. రాజీవ్, శ్రవణ్ ల కస్టడీ ...ఇంకా మరిన్ని »

ఎస్‌ఐ క్వార్టర్స్‌లో ఏం జరిగిందంటే? - Mana Telangana (బ్లాగు);

ఎస్‌ఐ క్వార్టర్స్‌లో ఏం జరిగిందంటే? - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)ఎస్‌ఐ క్వార్టర్స్‌లో ఏం జరిగిందంటే?Mana Telangana (బ్లాగు)హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనపై రాజీవ్, శ్రవణ్‌లను విచారించిన పోలీసులకు మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషది ఆత్మహత్య కాదని ఆమె బంధువులు పదే పదే పేర్కొంటుండటం, దీన్ని పోలీసులు ఎప్పటికప్పుడు ఖండించడంతో ఈ కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శిరీష, శ్రవణ్, రాజీవ్‌లు కుకునూరుపల్లికి వెళ్ళిన అంశంపై ...ఇంకా మరిన్ని »

శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా - సాక్షి;

శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా - సాక్షి

సాక్షిశిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామాసాక్షిబ్యూటీషియన్ శిరీష మృతికేసులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా సాగింది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత నిందితులు రాజీవ్, శ్రావణ్ లను బంజారాహిల్స్ పీఎస్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లారు. రాత్రి 1:20 గంటలకు ఉస్మానియాలో రాజీవ్, శ్రావణ్ లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా వద్ద ...ఇంకా మరిన్ని »

శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా... ఉస్మానియాలో రాజీవ్,శ్రవణ్ - ఆంధ్రజ్యోతి;

శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా... ఉస్మానియాలో రాజీవ్,శ్రవణ్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిశిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా... ఉస్మానియాలో రాజీవ్,శ్రవణ్ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌: శిరీష కేసులో అర్థరాత్రి బంజారాహిల్స్‌ పోలీసుల హైడ్రామా నడిపించారు. శిరీష మృతి కేసులో నిందుతులుగా ఉన్న రాజీవ్‌, శ్రవణ్‌లకు అర్ధరాత్రే గోప్యంగా ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో రాజీవ్‌, శ్రావణ్‌లను అర్ధరాత్రే కుకునూరుపల్లికి తీసుకెళ్లి అరగంటపాటు అక్కడే వారిద్దరిని ...ఇంకా మరిన్ని »

శిరీషను హింసించారు - సాక్షి;

శిరీషను హింసించారు - సాక్షి

సాక్షిశిరీషను హింసించారుసాక్షిహైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్‌ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. కుకు నూర్‌పల్లి నుంచి హైదరాబాద్‌ వచ్చే మార్గంలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిం చడం, దాడి చేయడం, కొట్టడం తదితర చర్యల కు పాల్పడినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నిందితులపై తొలుత ...ఇంకా మరిన్ని »

శిరీషది ఆత్మహత్యే! - Namasthe Telangana;

శిరీషది ఆత్మహత్యే! - Namasthe Telangana

Namasthe Telanganaశిరీషది ఆత్మహత్యే!Namasthe Telanganaబంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: బ్యుటీషియన్ శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యేనని, అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శిరీష హత్యకు గురైందన్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఈ విషయంలో తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్న ...ఇంకా మరిన్ని »

శిరీషతో గొడవపడ్డా: తేజస్విని - ఆంధ్రజ్యోతి;

శిరీషతో గొడవపడ్డా: తేజస్విని - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిశిరీషతో గొడవపడ్డా: తేజస్వినిఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్‌ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. రాజీవ్‌ను తాను ప్రేమించానని, తమిద్దరికీ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైందన్నారు. రాజీవ్‌ కోసమే తాను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు ఆమె వెల్లడించారు.ఇంకా మరిన్ని »

ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నా - ఆంధ్రజ్యోతి;

ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): శిరీషది నిజంగా ఆత్మహత్యేనా? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి క్వార్టర్‌లో 'ఆ రోజు' ఏం జరిగింది? ఇంతకీ.. తేజస్విని ఎవరు? ఆమెతో శిరీష ఎందుకు గొడవకు దిగింది? ఈ వ్యవహారంలో రాజీవ్‌ ఎలా ఆలోచించాడు? శ్రవణ్‌ జోక్యం చేసుకోవటం వెనుక ఆంతర్యమేమిటి? ఈ విధంగా శిరీష ...ఇంకా మరిన్ని »

తేజస్వినిని బెదిరించాలనే కుకునూరుపల్లి వెళ్లాం - Tolivelugu (పత్రికా ప్రకటన)

తేజస్వినిని బెదిరించాలనే కుకునూరుపల్లి వెళ్లాంTolivelugu (పత్రికా ప్రకటన)బ్యూటీషియన్ శిరీష మృతికేసు రీకనస్ట్రక్షన్ చేస్తున్న పోలీస్‌లకు కొత్త సంగతులు తెలుస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎ1 ప్రవీణ్, ఎ2 రాజీవ్ లను కస్టడీకి తీసుకున్న పోలీసులు వీరిద్దర్నీ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. తేజస్వినిని బెదిరించేందుకే కుకునూరుపల్లి వెళ్లామని ఇంటరాగేషన్ లో రాజీవ్ పోలీసులకు చెప్పాడు. తేజస్విని తనపై ...ఇంకా మరిన్ని »

ప్రేమించింది ఒకరిని.. పెళ్లి చేసుకోబోయేది మరొకరిని.. మధ్యలో కాలక్షేపానికి మరొకరు - HMTV;

ప్రేమించింది ఒకరిని.. పెళ్లి చేసుకోబోయేది మరొకరిని.. మధ్యలో కాలక్షేపానికి మరొకరు - HMTV

HMTVప్రేమించింది ఒకరిని.. పెళ్లి చేసుకోబోయేది మరొకరిని.. మధ్యలో కాలక్షేపానికి మరొకరుHMTVప్రేమించింది.. ఒకరిని.. పెళ్లి చేసుకోబోయేది మరొకరిని.. మధ్యలో కాలక్షేపానికి మరొకరు.. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీస్ కస్టడీ ఎదుర్కొంటున్న రాజీవ్ రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతున్నాడు.. శిరీష క్షణికావేశంలోనే ఆత్మహత్య చేసుకుందన్న రాజీవ్ అందుకు దారతీసిన కారణాలను ఒక్కొక్కటిగా వివరించాడు..ప్రేమిస్తున్నానంటూ ...ఇంకా మరిన్ని »

ట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా? - Oneindia Telugu;

ట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా? - Oneindia Telugu

Oneindia Teluguట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా?Oneindia Teluguహైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకొన్న ఘటన వల్లే శిరీష ఆత్మహత్య చేసుకొందని ఈ కేసులు నిందితుడు రాజీవ్ చెబుతున్నారు. అయితే కుకునూర్ పల్లిలోనే ఏదో జరిగిందనే విషయం బయటపడాల్సి ఉంది. బ్యూటీషీయన్ శిరీష కేసులో సందేహలను నివృత్తి చేసుకొనేందుకుగాను పోలీసులు ...ఇంకా మరిన్ని »