బంజారాహిల్స్‌లో కారు బీభత్సం - ప్రజాశక్తి

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్‌ చేశారు. పీకల దాకా మందుతాగి బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడిపి కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. అనంతరం కారు నంబర్‌ ప్లేట్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమచారంలో రంగంలోకి దిగిన పోలీసులు....కారును ...

బంజారాహిల్స్ లో కారు బీభత్సం - T News (పత్రికా ప్రకటన)

హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు నంబర్‌ ప్లేటు కూడా తొలగించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారును పోలీసుస్టేషన్‌కు తరలించారు. కారు యజమానిని గుర్తించేందుకు ...

కేబీఆర్‌ పార్క్‌ దగ్గర డివైడర్‌ను ఢీకొన్న కారు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ దగ్గర కారు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొన్నట్లు ఘటన స్థలంలో ఉన్న స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు కారులో ఉన్నారు .కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కారు ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ఉన్నవారు కారు యొక్క నంబర్‌ ప్లేట్‌ ...

బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన యువతి ... - ap7am (బ్లాగు)

హైదరాబాద్, బంజారాహిల్స్‌లో గురువారం అర్ధరాత్రి బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువతి కారు నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కిందికి దిగిన వ్యక్తులు కారు నెంబరు ప్లేటు తొలగించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ...

డివైడర్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు - Namasthe Telangana

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారీ అయ్యాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. అయితే కారుకు నెంబర్ ప్లేట్ తొలగించి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. కారు యజమానిని ...