జీఎస్టీసేల్.. వినియోగదారులకు పండగే పండగ.. రూ. లక్ష టీవీ రూ.60 వేలకేనా? - వెబ్ దునియా

జీఎస్టీ ప్రభావంతో వినియోగదారుల పంట పండుతోంది. బిగ్ బజార్ నుంచి అమేజాన్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. క్లియరన్స్ కోసం సదరు సంస్థలు రిటైలర్లకు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బజార్ 30వ తేదీ అర్థరాత్రి నుంచి 22 శాతం తగ్గింపుతో విక్రయాలు ప్రారంభించనుండగా.. బుధవారం రాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ...