బంపర్ ఆఫర్: ఇండియన్ టెక్కీలకు తలుపులు తెరిచిన రష్యా, కారణమిదే! - Oneindia Telugu

హెచ్ 1 బీ వీసా కఠినతరమైన నిబంధనలను అమలు చేయడంతో భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్లా తెరిచింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన నిబంధనలతో రష్యా భారత్ టెక్కీలకు అవకాశం కల్పించనుంది. By: Narsimha. Published: Monday, May 1, 2017, 17:50 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: హెచ్ 1 బీ వీసా కఠినతరమైన నిబంధనలను అమలు చేయడంతో భారత ఐటీ ...

భారత ఐటీ ఇండస్ట్రీ కోసం మరో దేశం.. - సాక్షి

ప్రపంచంలోని కొన్ని దేశాలు భారతీయ వీసా హోల్డర్స్ కు షాకిస్తుండగా.. రష్యా బంపర్ అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో, భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్ల తెరిచే ఉంచుతుందని ఆ దేశ మంత్రి చెప్పారు. గతవారంలో ఇక్కడ పర్యటనకు వచ్చిన రష్యన్ మంత్రి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో ...