2019లో నరసరావుపేట ఎంపీగా సీనియర్ నేత కుమారుడు పోటీ? - ఆంధ్రజ్యోతి

గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కొన్ని నెలల నుంచి తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తండ్రి ఆశీస్సులతో ఆయన నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. పార్టీ సీనియర్‌, కొత్త నాయకులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ముందు కు సాగుతున్నారు. అసెంబ్లీ ...