పాతికేళ్లు సా........గిన బాబీ మసీదు ధ్వంసం కేసు.. వదలని సుప్రీం.. అద్వానీ షాక్ - వెబ్ దునియా

దేశ రాజకీయ, సాంస్కృతిక చట్రాన్నే సమూలంగా మార్చివేసిన బాబ్రీమసీదు కూల్చివేతకు సరిగ్గా పాతికేళ్లు. మసీదు ధ్వంసానికి స్ఫూర్తి ప్రదాతలుగా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలపై పెట్టిన కుట్రకేసుకు పాతికేళ్లు.. కుట్ర అభియోగాలను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అద్వానీ తదితరులకు భద్రత కల్పించలేకపోయింది. హైకోర్ట్ ...

రెండేళ్ళలో విచారణ పూర్తి - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : బాబ్రీ విధ్వంసం కేసును ప్రతిరోజూ విచారణ జరిపి రెండేళ్ళలోగా పూర్తి చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణ సమయంలో ఏ విధమైన వాయిదాలు ఉండవని, విచారణ పూర్తయ్యే వరకూ న్యాయమూర్తిని బదిలీ చేయబోమని ధర్మాసనం పేర్కొంది. ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తిన సమయంలో, కేసు విచారణ వాయిదా వేయడానికి గల కారణాలను ...

అద్వానీ, జోషి, ఉమాభారతిపై విచారణ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు బుధవారం నాడు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో బిజెపి సీనియర్‌ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 14 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించి, విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అనుమతులిచ్చింది. బాబ్రీ కుట్ర కేసును సాంకేతిక ...

మోడీ చేతిలోనో సుప్రీంలోనో సమాధి: కేసీఆర్ ముస్లీం బిల్లుపై జైపాల్, అద్వానీకి ... - Oneindia Telugu

బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత జరగదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బుధవారం అన్నారు. By: Srinivas G. Updated: Wednesday, April 19, 2017, 17:20 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత ...

బాబ్రీ మ‌సీదు కేసులో అద్వానీపై రాజ‌కీయ కుట్ర‌: లాలూ ప్ర‌సాద్‌ - ప్రజాశక్తి

పాట్నా : బాబ్రీ మసీదు కేసు పునర్విచారణ అద్వానీపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రపతి పదవికి అద్వానీ పోటీ పడకుండా అడ్డుపడటానికే ఈ కేసును పునర్విచార‌ణ అని ఆయన అన్నారు. ఎల్‌కె అద్వానీ తదుపరి రాష్ట్రపతి అవుతారని విన్నామని అయితే ప్రస్తుతం ఎవరూ ఆయన గురించి మాట్లాడబోరని ...

ఆయన రాష్ట్రపతి కాకుండా మోదీ కుట్ర - Samayam Telugu

బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్ర పన్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కే. అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలకు వ్యతిరేకంగా బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. అద్వానీ రాష్ట్రపతి ...

\"ముమ్మాటికీ ఇది మోడీ కుట్రే!, ఆ సహాయం మరిచిపోయి అద్వానీని బలిచేశాడు\" - Oneindia Telugu

రాష్ట్రపతి రేసు నుంచి అద్వానీని తనకు తానుగా తప్పుకునేలా చేసేందుకే మోడీ ఈ కుట్ర పన్నారని లాలూ ఆరోపించారు. By: Mittapalli Srinivas. Updated: Wednesday, April 19, 2017, 15:36 [IST]. Subscribe to Oneindia Telugu. పాట్నా: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత అద్వానీని సుప్రీం కోర్టు పునర్విచారణకు ఆదేశించిడం పట్ల 'మోడీ' చుట్టే అనుమానాలు ముసురుకొనడం ...

'అద్వానీపై ప్రధాని మోదీ కుట్ర' - సాక్షి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా బీజేపీ కురువృద్ధుడు ఎల్‌ కే అద్వానీపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బాబ్రీ మసీదు కేసును తిరగదోడారని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ...

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు- లక్నో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతి - ప్రజాశక్తి

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితరులను కుట్రదారులుగా తేల్చిన సుప్రీం కోర్టు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఈ కేసు పునరుద్ధరణకు అనుమతి ఇచ్చింది. లక్నోలో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతి ఇచ్చింది. Tags: ...

ఎల్కే.అద్వానీ - జోషి- ఉమలు కుట్రదారులే : బాబ్రీ కేసు పునర్విచారణకు సుప్రీంకోర్టు ఒకే - వెబ్ దునియా

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండున్నర దశాబ్దాలనాటి కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలతో పాటు.. 13 మంది బీజేపీ నేతలు కుట్రదారులేనని పేర్కొంది. అందువల్ల వారిపై నమోదైన కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. 16 శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేసేందుకు ...

బాబ్రీ మసీదు కేసులో బీజేపీకి ఎదురుదెబ్బ - Samayam Telugu

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేరపూరిత కుట్ర ఆరోపణల కింద సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతి సహా ఇతర బీజేపీ నేతలను మళ్లీ విచారించాలని బుధవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ పి.సి. ఘోష్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ ...

బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు షాక్ - T News (పత్రికా ప్రకటన)

బాబ్రీ కేసులో బీజేపీ సీనియర్‌ నేతలకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేతలు అద్వానీ మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి సహా మరో 12 మందిపై తిరిగి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. లక్నో ట్రయల్‌ కోర్టులో విచారణకు అనుతించింది. రెండేళ్లలో విచారణ ...

సుప్రీం షాక్: బాబ్రీ కుట్ర కేసులో అద్వానీకి ఎదురు దెబ్బ, కళ్యాణ్ సింగ్‌కు ... - Oneindia Telugu

బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సహా పలువురు నేతలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అలహాబాద్ తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. By: Srinivas G. Updated: Wednesday, April 19, 2017, 11:12 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సహా పలువురు నేతలకు సుప్రీం కోర్టులో ...

బాబ్రీ కేసు.. అద్వానీకి సుప్రీంకోర్టు షాక్ - Namasthe Telangana

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు ధ్వంసం కేసులో ఎల్కే అద్వానీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలకు షాకిచ్చింది సుప్రీంకోర్టు. వాళ్లపై క్రిమినల్ కేసులను తిరగదోడటానికి సీబీఐకి అనుమతినిచ్చింది. లక్నో ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు ఆదేశించింది. అద్వానీ సహా ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలాంటి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే లక్షలాది ...

సుప్రీంకోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ - సాక్షి

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్‌ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానితో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ...