బాలకృష్ణకు మహిళల ఝలక్: దున్నపోతులపై పేరు రాసి.. - Oneindia Telugu

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్. ఎండకాలం రావడంతో హిందూపురం ప్రజలు తాగేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 17:45 [IST]. Subscribe to Oneindia Telugu. హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్. ఎండకాలం రావడంతో హిందూపురం ...

బాలకృష్ణ నియోజకవర్గంలో నీటి 'పోరు' - ఆంధ్రజ్యోతి

హిందూపురం: హిందూపురం.. అనంతపురం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి కంచుకోట. తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే పార్టీకి ఇక్కడ చోటు లేదు. టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నుంచి ఇప్పుడు ఆయన కుమారుడు బాలకృష్ణ వరకు టీడీపీ తరపున పోటీ చేసిన వారందరినీ 'పురం' ప్రజలు ఆదరించారు. కానీ ఇప్పటి వరకు ...

'దున్నపోతు బాలయ్య' కనిపించడం లేదు... హిందూపురం పీఎస్‌లో ఫిర్యాదు... - వెబ్ దునియా

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ... వింత నిరసనలకు దిగారు. నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ...

ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా దున్నపోతుల ర్యాలీ, ఉద్రిక్తత - Oneindia Telugu

ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూపురంలో. By: Garrapalli Rajashekhar. Published: Wednesday, April 19, 2017, 12:27 [IST] ...

హిందూపురంలో ఉద్రిక్తత - సాక్షి

అనంతపురం: తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జ్‌ చేశారు. జిల్లాలోని హిందూపురంలో తీవ్ర నీటి ఎద్దటి ఉండటంతో.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానికులంతా కలిసి ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ...