కడియంకు జాతీయ కమిటీ బాద్యత - News Articles by KSR

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి జాతీయ స్థాయిలో మంత్రివర్గ కమిటీకి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది.దేశ స్థాయిలో కూడా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాలిక విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకోవడం, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించడానికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం ...

బాలికల విద్యపై జాతీయ సబ్ కమిటీ - Namasthe Telangana

kadiam-srihari హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా బాలికల విద్యావిధానాన్ని మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని నియమించారు. సభ్యులుగా అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంతా బిస్వా ...

బాలికా విద్య సబ్‌ కమిటీ చైర్మెన్‌గా కడియం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బాలికల విద్యపై అధ్యయనానికి, విద్యాపరంగా బాలికలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించేందుకు ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీకి చైర్మన్‌గా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని నియమిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జరిగిన సెంట్రల్‌ అడ్వైజరీ ...

బాలికా విద్యాభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: దేశంలో బాలికా విద్యాభివృద్ధి కోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో అస్సొం, ఝార్ఖండ్ మంత్రులు సభ్యులుగా కమిటీని నియమిస్తున్నట్టు పేర్కొంది. ఏడాదిలోగా బాలికా విద్య వెనుకబాటుకు కారణాలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ...

కడియం నేతృత్వంలో 'బాలికా విద్య'పై ఉపసంఘం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో బాలికా విద్యపై అధ్యయనం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఏడాది కాల పరిమితితో ఉప సంఘం ఏర్పాటు చేసింది. అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీర్ యాదవ్, సభ్య కార్యదర్శిగా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్‌ తదితరులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. బాలికా ...