ముఖ్య కథనాలు

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2! - సాక్షి;

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2! - సాక్షి

సాక్షిబాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2!సాక్షిబాహుబలి వన్‌ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్‌ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని డ్రగ్స్‌ కేసు రేకెత్తించబోతుందా? ఈ కేసులో పార్ట్‌-1, పార్ట్‌-2 ఉండబోతున్నాయా? బాహుబలి వన్‌ - టూ మాదిరిగానే... డ్రగ్స్‌ కేసులో ...ఇంకా మరిన్ని »

ఆగస్టులో డ్రగ్స్‌ బలి-2 - ఆంధ్రజ్యోతి;

ఆగస్టులో డ్రగ్స్‌ బలి-2 - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఆగస్టులో డ్రగ్స్‌ బలి-2ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బాహుబలి సినిమా పార్ట్‌-1 ముగిశాక ఓ పెద్ద ప్రశ్న తలెత్తింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్‌ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. డ్రగ్స్‌కేసు కూడా అచ్చం ఇదే తరహాలో కొనసాగుతోంది. ఈ కేసులో 12 మందికి నోటీసులిచ్చి విచారించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిట్‌ చార్జిషీట్‌తో మొదటి ...ఇంకా మరిన్ని »