బీజేపీ నుంచి ఏపీ సీఎం క్యాండిటేట్‌ పవన్‌కల్యాణ్ ?! - HMTV

2019 ఎన్నికలకు జనసేన పార్టీ చీఫ్, సినీనటుడు పవన్ కళ్యాణ్ సన్నద్దమౌతున్నారు. ఈ మేరకు ఆయన తన చివరి సినిమాను త్వరగా పూర్తిచేయనున్నారు. మరో నాలుగైదు మాసాల్లో త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమాను పూర్తిచేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీచేయనుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. తాను పార్ట్ ...