డిగ్రీలో సీఈసీ చదివా : కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి - HMTV

600 గడపలు ఓ ఇంటి పెద్దాయన్న నమ్ముకొని దైర్యంగా ఉన్నాయి. ఆరుగుర్ని ఏసుకొచ్చి ఆదైర్యాన్నే భయపెడదామంటే మీరెలా నమ్మార్రా..? ఈ ఊరాయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చినట్లు వచ్చివెళుతున్నారు. 20ఏళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటిన్నుంచి ఒకలెక్క ఆడికొడుకొచ్చాడు. ఆడికొడుకొచ్చాడని చెప్పు అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ విలన్ తో చెప్పే ...

డిగ్రీలో సీఈసీ చదివాను! - సాక్షి

కర్నూలు: డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరువక ముందే.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిగ్రీలో సీఈసీ చదివానని చెప్పడం హాస్యాస్పదమైంది. ఓ చానెల్‌కు ...