బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం - సాక్షి

సమయం.. రాత్రి 8 గంటలు.. వేసవి సెలవులు, ఆపై ఆదివారం.. ఉదయం నుంచి భానుడు భగ్గుమనడంతో సేద తీరేందుకు పెద్దసంఖ్యలో జనం సాగరతీరానికి చేరుకున్నారు. అంతా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. చిల్డ్రన్‌ పార్క్‌ ఎదురుగా బీచ్‌రోడ్డు గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో.. నోవాటెల్‌ డౌన్‌ నుంచి ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు మృత్యుశకటంలా ...

విశాఖలో స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి - ఆంధ్రజ్యోతి

విశాఖః నగరంలో సోమవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నోవాటెల్ సమీపంలో బీచ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న జనంపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. అడిషనల్ ఎస్పీ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ...