వీడియో: ఆర్కే బీచ్‌‌ వద్ద బస్సు బీభత్సం - Samayam Telugu

విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద ఓ పాఠశాల బస్సు బీభత్సం సృష్టించింది. బీచ్‌కి ఎదురుగా ఉన్న భారీ డౌన్ రోడ్ నుంచి దూసుకొచ్చిన బస్సు జనాలను తొక్కుకుంటూ బీచ్ గోడమీదుగా దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని తాజాగా పోలీసులు విడుదల ...

బీచ్‌ వద్ద స్కూల్ బస్సు బీభత్సం: ఒకరు మృతి, 8మందికి గాయాలు(వీడియో) - Oneindia Telugu

నగరంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచ్‌ పక్కనే ఉన్న చిల్డ్రన్స్‌ పార్కులోకి అదుపుతప్పి ఓ స్కూలు బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 8మంది తీవ్ర గాయాలపాలయ్యారు. By: Garrapalli Rajashekhar. Published: Monday, May 1, 2017, 15:42 [IST]. Subscribe to Oneindia Telugu. విశాఖపట్నం: నగరంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ...

బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం - సాక్షి

సమయం.. రాత్రి 8 గంటలు.. వేసవి సెలవులు, ఆపై ఆదివారం.. ఉదయం నుంచి భానుడు భగ్గుమనడంతో సేద తీరేందుకు పెద్దసంఖ్యలో జనం సాగరతీరానికి చేరుకున్నారు. అంతా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. చిల్డ్రన్‌ పార్క్‌ ఎదురుగా బీచ్‌రోడ్డు గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో.. నోవాటెల్‌ డౌన్‌ నుంచి ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు మృత్యుశకటంలా ...

విశాఖలో స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి - ఆంధ్రజ్యోతి

విశాఖః నగరంలో సోమవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నోవాటెల్ సమీపంలో బీచ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న జనంపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. అడిషనల్ ఎస్పీ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ...

బీచ్‌లోకి దూసుకెళ్లిన బస్సు - ఆంధ్రజ్యోతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆదివారం రాత్రి.. బీచ్‌ రోడ్డులో కూర్చుని సముద్రపు అలల హోరు వింటూ, సరదాగా మాట్లాడుకుంటున్న జనం! అదే సమయంలో... ఓ స్కూల్‌ బస్సు దూసుకువచ్చింది. బీచ్‌ రోడ్డు రక్షణ గోడను ఢీకొట్టింది. దానికి సమీపంలో ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా... మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుడు ...