సన్నీ లియోన్‌ ప్రభావవంతమైన మహిళ..! - ప్రజాశక్తి

కరెన్‌జిత్‌ కౌర్‌ ఒహ్ర...అందరూ పిలిచిదే సన్నీలియోన్‌ అని. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. బాలీవుడ్‌లో అత్యధిక చిత్రాల్లో కథానాయికగా చేసింది. 2013 నుంచి సినిమాలో పూర్తి స్థాయి కథానాయికగా చేస్తోంది. దానికి ముందు జీవితం వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా సాగుతోంది. గతంలో తెలుగులో కరెంట్‌ తీగ చిత్రంలో చేసింది. ఇప్పుడు 'గుంటూరు ...

బీబీసీ 100 మంది మహిళల జాబితాలో సన్నీలియోని - Samayam Telugu

బీబీసీ 100 మహిళల 2016 జాబితాలో బాలీవుడ్ శృంగార‌ తార సన్నీలియోని చోటు సంపాందించింది. 2011లో వివాదస్పద బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బాలీవుడ్‌కు సన్నీలియోని పరిచయమైంది. ఆ తర్వాత జిస్మ్- 2, జాక్‌పాట్, ఏక్ పహేలీ లీలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈమెతోపాటు 105 ఏళ్ల కన్నడ మహిళ సాళుమారడ తిమ్మక్క, గౌరీ చిందార్కర్, మల్లికా శ్రీనివాసన్, నేహా ...

బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో సన్నీలియోన్.. తిమ్మక్కకు కూడా చోటు - వెబ్ దునియా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాల్లో రాణించిన ప్రముఖులను పరిగణనలోకి తీసుకుని తయారు చేసిన బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో సన్నీకి చోటు దక్కింది. ఇంజనీర్లు, క్రీడారంగం, బిజినెస్, ఫ్యాషన్, సినిమా రంగంలో రాణించే వారిని బీబీసీ ఎంపిక చేసింది. వారిలో వంద మందితో జాబితా సిద్ధం చేసింది. ఇలా బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళలు-2016 ...

బీబీసీ '100 మంది మహిళల్లో' సన్నీలియోన్ - సాక్షి

ముంబై: బీబీసీ ఈ ఏడాదికి రూపొందించిన వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నటి సన్నీలియోన్‌కు చోటు దక్కింది. వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్, కళలు, ఇంజినీరింగ్ తదితర రంగాల్లోని మహిళలతో కూడిన జాబితాను బీబీసీ విడుదల చేసింది. సన్నీతోపాటు ఈ జాబి తాలో మరో నలుగురు భారతీయ మహిళకూ స్థానం లభించింది. వారిలో గౌరీ ...

బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల్లో సన్నీలియోన్ - Oneindia Telugu

సన్నీలియోన్ తో పాటు భారత్ కు చెందిన మరో నలుగురు మహిళలకు కూడా బీబీసీ అత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చోటు దక్కడం విశేషం. By: Mittapalli Srinivas. Published: Tuesday, November 22, 2016, 18:58 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావ శీలురైన 100మంది మహిళల జాబితాలో బోల్డ్ స్టార్ సన్నీలియోన్ చోటు దక్కించుకుంది.