బీసీ సంక్షేమ సంఘంలో చీలిక - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: మూడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నిట్టనిలువునా చీలింది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్యా నెలకొన్న అసంతృప్తులు తారస్థాయికి చేరుకుని మంగళ వారం భగ్గుమన్నాయి. బీసీ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్‌.కృష్ణయ్యకు కుడి భుజంగా నిలిచిన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు ...

రెండుగా చీలిన బీసీ సంఘం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏళ్లుగా బీసీల సమస్యల పోరాటానికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రెండుగా చీలిపోయింది. నాయకత్వ పోరులో వర్గాలుగా చీలిపోయిన నాయకులు ఎవరికివారు వేర్వేరుగా కుంపట్లు పెట్టుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ను తొలగిస్తున్నట్లుగా ఓ వర్గం ప్రకటించి.

'చీలిక దిశగా బీసీ సంక్షేమ సంఘం అడుగులేస్తుంది' - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: చీలిక దిశగా బీసీ సంక్షేమ సంఘం అడుగులేస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్. కృష్ణయ్య లేకుండానే బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారని తెలిపారు. తెలంగాణ జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగాజాజుల శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. కానీ ఆర్. కృష్ణయ్య తనయుడు ర్యాగ అరుణ్ సోషల్ మీడియాలో మరొకరిని ...