సోనియాతో కాదన్న మర్నాడే ప్రధానితో భేటీ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్ధిని ఎంపికచేయడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన విందుకు గైర్హాజరైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విందారగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ...

ముఖ్యమంత్రిగానే కలిశాను - Mana Telangana (బ్లాగు)

న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్ నాథ్‌తో లంచ్ ముగిసిన అనంతరం మోడీ నితీశ్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మోడీతో నితీశ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో ...

మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో తన భేటికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించొద్దని బిహార్‌ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ శుక్రవారం ఇచ్చిన విందుకు గైర్హాజరైన నితీశ్‌.. శనివారం మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఇరువురి కలయిక కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందన్న కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ...

ప్రధానితో బీహార్ సీఎం నితీశ్ భేటీ - Namasthe Telangana

న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్‌కుమార్ శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్న తర్వాత ఇద్దరు విడిగా కొద్దిసేపు సమావేశమయ్యారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ శనివారం ప్రధాని మోదీని కలుసుకున్నారు అని పీఎంవో ట్వీట్ చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ...

మోదీని అందుకే కలుసుకున్నా: నితీష్ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ‌: ప్రధాని నరేంద్ర మోదీతో తన సమావేశానికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించొద్దని బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ అన్నారు. మోదీతో శనివారంనాడు భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. మారిషస్ ప్రధాని గౌరవార్దం జరిగిన లంచ్‌కి ప్రధాని తనను ...

నరేంద్ర మోదీతో నితీష్‌ కుమార్‌ భేటీ - సాక్షి

న్యూఢిల్లీ: జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీద్‌ కుమార్‌ జగ్నౌత్‌ కు... ప్రధాని ఇచ్చిన విందుకు నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. నితీష్‌ కుమార్‌ ఇవాళ ప్రధానితో విందు సమావేశంలో పాల్గొన్నట్లు పీఎంవో ట్విట్‌ చేసింది. ప్రధానితో సమావేశం ...

ప్రధానితో భేటికి రాజకీయ ప్రాధాన్యత లేదు - T News (పత్రికా ప్రకటన)

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్ కు ప్రధాని ఇస్తున్న విందుకు నితీష్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, నిన్న సోనియా నేతృత్వంలో జరిగిన సమావేశానికి జేడీయూ తరపున శరద్ యాదవ్ హాజరయ్యారు. తాను ఈ నెల 20న సోనియాను కలిశానని ...

సోనియా లంచ్‌కు పిలిస్తే మోదీని కలిశాడు! - Samayam Telugu

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం ఇచ్చిన విందుకు రాకుండా బిహార్ సీఎం నితీష్ కుమార్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో లంచ్ చేసి షాకిచ్చారు. సోనియా ఇచ్చిన లంచ్ పార్టీకి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరుకావాలని నితీష్ కు ఆహ్వానం పంపినా ఆయన డుమ్మా కొట్టారు. శనివారం మోదీతో మారిటస్ ప్రధానమంత్రి ...

ప్రధాని మోదీని బీహార్ సీఎం ఎందుకు కలిశారు..? - ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిశారు. వారిద్దరూ కలిసి ఈ మధ్యాహ్నం లంచ్ చేశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీయూకు చెందిన నితీశ్ కుమార్ ప్రస్తుతం యూపీఏ కూటమిలో కొనసాగుతున్నారు. నిన్న విపక్షాల ...

ప్ర‌ధాని మోదీతో నితీశ్ విందు.. - Namasthe Telangana

న్యూఢిల్లీ : బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ఉద‌యం ఢిల్లీ చేరుకున్నారు. ఆయ‌న ప్ర‌ధాని మోదీతో భేటీకానున్నారు. మారిషెస్ ప్ర‌ధాని ప్ర‌వింద్ కుమార్‌తో జ‌రిగే విందు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు నితీశ్ ఢిల్లీకు వెళ్లారు. అయితే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక నేప‌థ్యంలో మోదీతో నితీశ్ క‌ల‌యిక ఆసక్తిగా మారింది. శుక్ర‌వారం ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌తో సోనియా ...

సోనియా భేటీకి నితీష్ డుమ్మా, మోడీతో లంచ్‌కు ఓకే: కారణం ఇదే - Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్షాల కోసం ఇచ్చిన ప్రత్యేకమైన విందుకు కార్యక్రమానికి బీహార్‌ సీఎం నితీశ్ కుమార్‌ హాజరు కాలేదు. అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే విందుకు హాజరుకానున్నారు. చదవండి: ఉత్తర ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు. మారిషస్‌ ప్రధాని అనిరూద్‌ జుగనౌత్‌ భారత ...

'సోనియాతో ఎప్పుడో మాట్లాడా.. మీ ఊహ ఉత్తిదే' - సాక్షి

పాట్నా: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన విందుకు తాను గైర్హాజరవడంపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ తరుపున జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ హాజరయ్యారని అందుకే తాను వెళ్లలేదని చెప్పారు. కానీ, ఈ విషయాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేసిందని అన్నారు. మీడియా చెప్పిన ...

నరేంద్ర మోదీతో భేటీ కానున్న నితీష్‌ - సాక్షి

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిత్వంపై ఓ వైపు కసరత్తు జరుగుతుంటే ఇంకోవైపు హస్తినలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. విపక్షాల భేటీకి డుమ్మా కొట్టిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ...

సోనియాకు ముఖ్యమంత్రి ఝలక్! - సాక్షి

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న సోనియాగాంధీ ఆశలకు ఆరంభంలోనే గండిపడేలా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆమె ప్రయత్నాలకు గండికొట్టారు. జూలై నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం విపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టి, ఎన్డీయే సర్కారుకు వణుకు పుట్టించాలని తొలుత ...