బూతులు తిడితే సహించాలా, తుపాకీతో బెదిరించిన ఎమ్మెల్యే - Oneindia Telugu

కొట్టాయం: పెద్దమనిషిగా వ్యవహరించాల్సిన ఓ ఎమ్మెల్యే తుపాకీని గురిపెట్టి మరీ బెదిరించాడు.అంతేకాదు తాను చేసిన పనిని సమర్థించుకొన్నాడు.తనకు గన్ లైసెన్స్ కూడ ఉందన్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది. కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఆందోళనకారులపై తుపాకీని ఎక్కుపెట్టిన సంఘటన సంచలనం రేపింది. కొట్టాయం జిల్లా ముండకాయంలోని ఓ ఏస్టేట్ కు ...

ఎమ్మెల్యేని, నన్నే బూతులు తిడతార్రా? - సాక్షి

కొట్టాయం: పెద్దమనిషిగా వ్యవహరించాల్సిన ఆయనే తుపాకి గురిపెట్టి బెదిరించారు. పైగా తానే తప్పూ చేయలదని, గన్‌ లైసెన్స్‌ కూడా ఉందని సమర్థించుకున్నారు. వివాదాస్పదుడిగా పేరుపొందిన కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌.. ఆందోళనకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన సంఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొట్టాయం జిల్లా ముండకాయంలోని ఓ ఎస్టేట్‌కు ...