ఇది టీ20.. టాస్ ఆసీస్ గెలిచింది - Namasthe Telangana

ముంబై: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరిగిన నాలుగో వన్డే ప్రారంభానికి ముందు బీసీసీఐ పొరపాటుగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, స్మిత్‌సేన టాస్ నెగ్గిన వెంటనే, భారత్, ఆసీస్ మధ్య తొలి టీ20కి స్వాగతం. తొలి టీ20లో ఆసీస్ టాస్ ...

'బీసీసీఐ.. ఇది వన్డే.. టీ20 కాదు' - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్‌పై బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. మ్యాచ్‌కు సంబంధించిన ఈ పోస్టుపై నెటిజన్లు బీసీసీఐ తప్పిదాన్ని గుర్తించారు. మ్యాచ్‌ విషయాలను అప్‌డేట్‌ ఇచ్చే ఆతృతలో బీసీసీఐ పప్పులో కాలేసింది. నాలుగో వన్డేకు బదులు టీ20 అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ...

బెంగళూరు వన్డేలో బీసీసీఐ తప్పిదం.. నెటిజన్ల ఫైర్! - ఆంధ్రజ్యోతి

బెంగళూరు: వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డే ప్రారంభానికి ముందు బీసీసీఐ ఘోర తప్పిదం చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో 'భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20కి స్వాగతం. తొలి టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది' అని పోస్ట్ చేసింది. దీంతో విస్తుపోవడం ...