ముఖ్య కథనాలు

బైక్‌తో భార్యను ఢీకొట్టి హతమార్చిన భర్త - ఆంధ్రజ్యోతి

బైక్‌తో భార్యను ఢీకొట్టి హతమార్చిన భర్తఆంధ్రజ్యోతిములుగు టౌన్‌ (జయశంకర్‌ జిల్లా) : అనుమానమే పెనుభూతమై ఓనిండు ప్రాణా న్ని బలితీసుకుంది. కడవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కలిసి జీవిస్తానని ప్రమాణం చేసిన భర్త ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి భార్య ను కడతేర్చిన సంఘటన ములుగులో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి ...ఇంకా మరిన్ని »

భార్య కాపురానికి రావడం లేదని.. - Namasthe Telangana

భార్య కాపురానికి రావడం లేదని..Namasthe Telangana-బైక్‌తో ఢీకొట్టి చంపిన భర్త.. మరోచోట కరెంట్ స్తంభం ఎక్కి.. ములుగు, నమస్తే తెలంగాణ : భార్య కాపురానికి రావడం లేదని బైక్‌తో ఢీకొట్టి కడతేర్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బొంతు యాదగిరికి ములుగుకు చెందిన సుమలత(28)కు కొన్నేండ్ల క్రితం వివాహం ...ఇంకా మరిన్ని »

కరెంట్ ఎక్కి ఆత్మహత్యాయత్నం - Namasthe Telangana

కరెంట్ ఎక్కి ఆత్మహత్యాయత్నంNamasthe Telanganaమరిపెడ(మహబూబాబాద్), నమస్తే తెలంగాణ: భార్యను కాపురానికి పంపడం లేదని ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం ఎల్లంపేట శివారు మంచ్యాతండాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కురవి మండలంలోని తేజావత్ తండాకు చెందిన భాస్కర్ తన భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి ఆదివారం మంచ్యాతండాకు వచ్చాడు.ఇంకా మరిన్ని »