This RSS feed URL is deprecated

బ్రేకింగ్ న్యూస్ : కేంద్ర మంత్రివర్గం నుంచి 9 మంది ఔట్... కొత్తగా ఏడుగురికి చోటు? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గాన్ని శనివారం పునర్వ్యవస్థీకరిస్తారన్న వార్తల నేపథ్యంలో 9 మంది మంత్రులు ఉద్వాసనకు గురికాబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అరుణ్ జైట్లీ రక్షణ శాఖలో కొనసాగేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రిగా తాను ఎంతో కాలం ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు. మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా ఏడుగురిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ ...ఇంకా మరిన్ని »