రివ్యూ : నాగార్జున కెరీర్ లో ది బెస్ట్ 'ఓం నమో వేంకటేశాయ' - Telugu Times (పత్రికా ప్రకటన)

కథ,మాటలు - జె.కె.భారవి, నిర్మాత - ఎ. మహేష్ రెడ్డి,. దర్శకత్వం - కె.రాఘవేంద్రరావు బి ఏ. విడుదల తేదీ :10.2.2017. అన్నమయ్య చిత్రం తో అక్కినేని నాగార్జునలోని భక్తిరసాత్మ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. వెంకన్నభక్తుడు అన్నమయ్యగా, శ్రీరాముడు భక్తుడు రామదాసుగా నాగార్జున ఒదిగిపోయిన వైనం అందరినీ ...

ఓం నమో వేంకటేశాయ: రివ్యూ.. - HMTV

హీరో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో భక్తి చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. అయితే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్లి ...

ఓం నమో వేంకటేశాయ.. ఆ విధంగా థ్రిల్ కల్గించాడు... రివ్యూ రిపోర్ట్ - వెబ్ దునియా

నటీనటులు : నాగార్జున, సౌరభ్‌ రాజ్‌ జైన్‌, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌, తనికెళ్ళభరణి, సాయికుమార్‌ తదితరులు. నిర్మాతలు : ఏ. మహేష్‌ రెడ్‌,. సంగీతం : ఎం.ఎం.కీరవాణి,. దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు. నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో భక్తిరస చిత్రమంటే ఎంతో ఆసక్తి వుంది. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిర్డీసాయి' చిత్రాలు రావడంతో ఈసారి మరలా ...

ఓం న‌మో వేంక‌టేశాయ‌ - Teluguwishesh

ఓపెన్ చేస్తే 16వ శతాబ్దానికి చెందిన రామా అనే యువకుడు దేవుడిని చూడాలన్న కోరికతో చిన్నప్పటి నుంచి తహతహలాడిపోతుంటాడు. గురువు(సాయి కుమార్) బోధనలతో శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోతాడు. అయితే తప్పస్సు చేస్తున్న సమయంలో సాక్షాత్తూ దేవుడే వచ్చినా పట్టించుకోడు. దీంతో తాను చేసిన తప్పు తెలిసి పశ్చాత్తపం కోసం తిరుమల ...

ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ - ప్రజాశక్తి

న‌టీన‌టులుః నాగార్జున, అనుష్క‌, జ‌గ‌ప‌తి బాబు, సౌరభ్‌జైన్‌, విమలారామన్‌, అస్మిత,రావు రమేష్ త‌దిత‌రులు. కథ, మాటలు: జె.కె.భారవి. ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి. సంగీతం: ఎం.ఎం. కీరవాణి. నిర్మాత: మహేశ్‌రెడ్డి. దర్శకత్వం: రాఘవేంద్రరావు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో విడుద‌లైన మూవీ ఓం న‌మో వెంక‌టేశాయ‌.

రివ్యూ: ఓం నమో వేంకటేశాయ - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

భ‌క్తిరస చిత్రాల‌కు పెట్టింది పేరు అయిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు – కింగ్ నాగార్జున కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను తిరుమల కొండ విశేషాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఆలోచనలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ...

భక్తులకు పండగయా!!('ఓం నమో వేంకటేశాయ' రివ్యూ) - FilmiBeat Telugu

నాగార్జున ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ఈ రోజు రిలీజై బాగుందనే టాక్ తెచ్చుకుంది. Posted by: Srikanya. Updated: Friday, February 10, 2017, 15:54 [IST]. Subscribe to Filmibeat Telugu. నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్ని చిత్రాలు వచ్చినా మొదట గుర్తు వచ్చే చిత్రం 'అన్నమయ్య' . వరస కమర్షియల్ సినిమాలు చేస్తున్న దర్శకేంద్రుడు అప్పట్లో ...

ఓం నమో వేంకటేశాయ సినిమా రివ్యూ - Samayam Telugu

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి ...

ఓం నమో వేంకటేశాయ రివ్యూ రిపోర్ట్.. అలరించిన నాగ్- వెంకన్నగా అందంగా కనిపించిన ... - వెబ్ దునియా

తెలుగువారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను కె.రాఘవేంద్రరావుగారు తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలు ఇప్పటికే నాగార్జున-కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ శుక్రవారం ప్రపంచ ...

'ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ - సాక్షి

అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన నాగార్జున, కే. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను తిరుమల కొండ విశేషాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఆలోచనలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను, భక్తజనులను ఎంత వరకు ...

'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్‌లో ది బెస్ట్‌ చిత్రం అవుతుంది - నాగార్జున - Telugu Times (పత్రికా ప్రకటన)

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'శిరిడిసాయి' నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర ...