భర్త వెళ్లగానే ఫోన్, ఇంట్లోనే ప్రియుడితో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేశారు - Oneindia Telugu

పాట్నా: కట్టుకున్న భర్త ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడితో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం బయటపడింది. దీంతో ఇరుగుపొరుగువారు, బంధువులు, గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత చెట్టుకు కట్టేసి ఇద్దర్నీ చితకబాదారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. గత మూడేళ్లుగా సదరు ...

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు - వెబ్ దునియా

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తాటిచెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గోపినాథ్‌పుర్ గ్రామ పంచాయితీకి చెందిన 30 ఏళ్ల మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ ...

వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి.. - సాక్షి

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు ...