భారత్‌లో పాక్ కుట్ర ? పాక్ సొరంగమార్గాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్.. - HMTV

తప్పులు మీద తప్పులు చేస్తూ.. ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితులు వచ్చినా సరే.. సిగ్గులేని రీతిలో వ్యవహరిస్తోంది పాకిస్థాన్. తన వక్రబుద్దిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యం పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్‌ నుంచి చొచ్చుకొచ్చేందుకు వీలుగా జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్‌లో 14 అడుగుల ...

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం - వెబ్ దునియా

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వారు. ఈ విషయాని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ...

భారత్‌పై పాకిస్తాన్ భారీ కుట్ర, 14 అడుగుల సొరంగంలో యుద్ధ సామాగ్రి - Oneindia Telugu

శ్రీనగర్: భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ మరో భారీ కుట్రకు తెరతీసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి పెద్ద సొరంగం తవ్వి దాని ద్వారా ఉగ్రవాదులను పంపాలన్న దాయాది పన్నాగాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. జమ్ము కాశ్మీర్‌లోని అర్నియా సెక్టారులోని అంతర్జాతీయ సరిహద్దులో 14 అడుగుల పొడవైన సొరంగాన్ని బీఎస్ఎఫ్ ...

భారత్-పాక్ సరిహద్దుల్లో సొరంగం, ఆయుధాల డంప్ - Samayam Telugu

భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో భారీ సొరంగం వెలుగుచూసింది. జమ్ము కాశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌‌లో డామన వద్ద విక్రమ్, పటేల్ పోస్టుల మధ్య ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి తవ్విన 14 అడుగుల సొరంగాన్ని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)దళాలు గుర్తించాయి. పాక్ నుంచి ఈ సొరంగం ద్వారా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారని ...

సరిహద్దుల్లో బయటపడ్డ సొరంగం - సాక్షి

సాక్షి, శ్రీనగర్‌ : పాకిస్తాన్‌ తన దొంగబుద్ధిని మరోచూపించుకుంది. ఇప్పటికే పలుసార్లు.. సరిహద్దునుంచి భారత్‌లోకి సొరంగాలు తవ్వి పట్టుబడింది. అంతర్జాతీయ సమాజం ముందు ఛీత్కరింపులు.. అవమానాలు ఎదురయినా నా బుద్ధి కుక్కబుద్ధేనని పాకిస్తాన్‌ ప్రకటించుకుంది. తాజాగా కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తాన్‌ ...