భారత్‌లో 2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్‌ కార్లే - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లే ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. సిఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్లును పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడం, వాహనాల నిర్వహణ ఖర్చును కుదించే దిశగా ...

2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే! - T News (పత్రికా ప్రకటన)

2030 నాటికి దేశీయ రోడ్లపై నడిచే ప్రతికారు ఎలక్ట్రిక్‌తో తయారు చేయబడి ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తద్వారా చమురు దిగుమతి బిల్లు తగ్గడంతోపాటు కార్ల నిర్వహణ భారం మరింత తగ్గనున్నదన్నారు. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడానికి అవసరమైన అవకాశాలను వెతుకుతున్నట్లు, వచ్చే 13 ఏండ్లలో దేశంలో ఒక ...