ముక్కోణపు వన్డే టోర్నీ: సఫారీల చేతిలో భారత్ 'ఎ' ఓటమి - Oneindia Telugu

Oneindia Teluguముక్కోణపు వన్డే టోర్నీ: సఫారీల చేతిలో భారత్ 'ఎ' ఓటమిOneindia Teluguహైదరాబాద్: ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 'ఎ' జట్టు రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 'ఎ' జట్టు 41.5 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ మనీశ్‌ పాండే 95 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇంకా మరిన్ని »

భారత్‌ 'ఎ' పరాజయం - సాక్షి

సాక్షిభారత్‌ 'ఎ' పరాజయంసాక్షిప్రిటోరియా: బ్యాట్స్‌మెన్‌ వైఫ ల్యంతో దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ 'ఎ' జట్టు రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డ్వెయిన్‌ ప్రెటోరియస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ...ఇంకా మరిన్ని »