ముఖ్య కథనాలు

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు - సాక్షి;

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు - సాక్షి

సాక్షితగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలుసాక్షిన్యూఢిల్లీ: పెట్రోల్, డిజీల్ ధరలను తగ్గిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై రూ.1.46, లీటరు డీజిల్ పై రూ.1.53లను తగ్గించింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నెల 5వ తేదీన పెట్రోల్ పై రూ.0.89, డీజిల్ పై రూ.0.86లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇంకా మరిన్ని »