కట్టుకున్న భార్యే అలా చేస్తే!: ఎట్టకేలకు విముక్తి పొందిన ఫ్రెంచ్ రాయబారి - Oneindia Telugu

ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తనకు న్యాయం జరగడంతో కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. By: Mittapalli Srinivas. Published: Wednesday, April 19, 2017, 17:22 [IST]. Subscribe to Oneindia Telugu. బెంగుళూరు: కూతురిపై లైంగిక వేధింపుల కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తున్న ఫ్రాన్స్ కు చెందిన రాయబారి పాస్కల్(44)కు కేసు నుంచి విముక్తి ...

'భార్యే అలా చేస్తే ఆ బాధ చెప్పలేం..' - సాక్షి

బెంగళూరు: ఫ్రాన్స్‌కు చెందిన రాయబారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఐదేళ్ల పోరాటం తర్వాత తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవాలు అని బెంగళూరు కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన ఊపరిపీల్చుకున్నాడు. సుదీర్ఘపోరాట ఫలితంగా తనకు న్యాయం జరిగిందంటూ ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పాస్కల్‌ ...