అక్రమ రిజిస్ట్రేషన్ల భూటోపిపై సిబిఐ దర్యాప్తు చేయించాలి - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్ ఘటన ను సిబిఐతో దర్యాప్తు చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనకాల ఉన్న అసలు పెద్దలు ఎవరో బయట పెట్టి, వారిపై కేసులను నమోదు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయ విచారణకు కూడా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం పేదల పొట్టకొట్టి ...ఇంకా మరిన్ని »

రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తాం - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర భూసేకరణ చట్టానికి (2013) రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసి తీసుకువచ్చిన 2016 భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత రైతులపై అధికారుల బెదిరింపులు పెరిగాయని ఆరోపించారు. రైతులు భూములు ఇవ్వకున్నా, బ్యాంకులో డబ్బులు ...ఇంకా మరిన్ని »

'రైతులకు అండగా జేఏసీ ఉంటుంది' - సాక్షి

హైదరాబాద్‌: స్వచ్చంద భూసేకరణ ద్వారా రైతులు ఒప్పుకుంటే భూములు తీసుకోవచ్చు.. కానీ ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. రైతు ఆమోదం లేకుండా బలవంతపు భూసేకరణ చేయరాదని, సామజిక వర్గాల వారికే అసైన్డ్ భూములు ఉన్నాయని, కానీ ప్రభుత్వం దీనికి విరుద్దంగా వాటిని లాక్కోవాలని చూస్తుందన్నారు. కొత్త చట్టం ...ఇంకా మరిన్ని »

భూకుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి: కోదండరాం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 123జీవోను దొడ్డిదారిన చట్టరూపంలో తెచ్చారన్నారు. అలాగే కొత్త చట్టం ప్రకారం కూడా రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ చేయొద్దని, రైతులెవరూ భయపడొద్దు.. ఒత్తిళ్లకు లొంగి ...ఇంకా మరిన్ని »