భూమికి చేరువగా రానున్న అతిపెద్ద ఉల్క - ప్రజాశక్తి

పారిస్‌: దాదాపు 650 మీటర్ల అతి పెద్ద ఉల్క ఒకటి బుధవారం భూమికి చేరువగా రానుంది. అయితే అది భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని.. భూమికి అత్యంత చేరువగా మాత్రం పయనిస్తుందని నాసా ఓ ప్రకటలో తెలిపింది. 2014-జేవో25 అనే ఈ ఉల్క భూమికి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల పరిధిలోపు రానుంది. అంటే ఇది చంద్రుడి కంటే ఐదురెట్లు తక్కువ దూరం. ఆ తర్వాత అది బృహస్పతికి ...

భూమి వైపు దూసుకొస్తున్న ఆస్ట‌రాయిడ్‌ - Namasthe Telangana

పారిస్‌: ఓ ఆస్ట‌రాయిడ్ భూమి వైపు దూసుకొస్తున్న‌ది. 650 మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఆ ఆస్ట‌రాయిడ్‌.. బుధ‌వారం చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి భూమిని దాట‌నుంది. దీని వ‌ల్ల ముప్పు ఏమీ లేక‌పోయినా.. మ‌రీ ద‌గ్గ‌రగా వ‌స్తుండ‌టంపై సైంటిస్టులు కాస్త ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. మ‌న భూమిని ఆస్ట‌రాయిడ్ ఢీకొనే అవ‌కాశాలు లేక‌పోయినా.. మ‌రీ ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌నుంది అని నాసా జెట్ ప్రొపెల్ష‌న్ ...

నేడు భూమికి దగ్గరగా గ్రహశకలం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): చిన్నాచితకది కాదు.. ఏకంగా మైలు విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి బుధవారంనాడు భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. దానిపేరు 2014 జేవో25. భూమికి అత్యంత సమీపంగా అంటే.. 11 లక్షల మైళ్ల (చంద్రుడికి, భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. 11 లక్షల మైళ్లంటే 17.7 లక్షల కిలోమీటర్లు. అంటే చంద్రుడి కన్నా ...

భూమికి అత్యంత సమీపంగా దూసుకువస్తున్న గ్రహశకలం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి: ఏప్రిల్ 19 బుధవారం... ఆ రోజు అసలు ఏం జరగబోతోంది? ఈ భూగోళాన్నిఎలాంటి ఉత్పాతం తరుముకొస్తుంది? శాస్త్రవేత్తల్లో నెలకొన్న ఆందోళనకు కారణాలేంటి? ఈ తేదీ వెన్నులో వొణుకు పుట్టిస్తోంది. అత్యంత భారీ ఉల్క భూమివైపు అత్యంత వేగంగా దూసుకువస్తోంది. బుధవారం నాటికి ఆ ఉల్క భూమికి అత్యంత సమీపంగా రానుంది. అతి పెద్ద గ్రహ శకలం ...