మూడు మాసాల్లో సర్వే పూర్తి చేయండి - JANAM SAKSHI

హైదరాబాద్‌,,ఆగష్టు 31,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భూమి రికార్డులు ప్రక్షాళన చేయాలని సంకల్పించామని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేసి, వచ్చే మూడు నెలల్లో రెవెన్యూ అధికారులు భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సిఎం కెసిఆర్‌ కలెక్టర్లకు సూచించారు. ఇదో బృహత్తర కార్యక్రమమని, దీనిని సక్సెస్‌ చేయాలని అన్నారు.

సగటు సాగు భూమి 2.75 ఎకరాలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతుకు ఉన్న సగటు సాగు భూమి విస్తీర్ణం 2.75 ఎకరాలని రైతు సమగ్ర సర్వేలో తేలింది. రాష్ట్రంలోని సగానికి పైగా రెవెన్యూ గ్రామాల్లో వెయ్యి ఎకరాలు, అంతకంటే తక్కువగానే సాగు భూమి ఉన్నట్లు వెల్లడైంది. ఈ గణాంకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ కమిటీల్లో సగటున 420 మంది రైతులు సభ్యులుగా ...

జనవరి 1 నుంచి కొత్త భూ రికార్డులు - T News (పత్రికా ప్రకటన)

జనవరి 1 నాటికి నూతన సంవత్సర కానుకగా సవరించిన, సరళీకరించిన, ఆధునీకరించిన భూముల రికార్డులు అందుబాటులోకి వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 1 (రేపటి) ...

రైతు అభివృద్ధికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు: సీఎం కేసీఆర్‌ - Namasthe Telangana

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జేసీలు, ఆర్టీఓలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భూమి రికార్డుల ప్రక్షాళన, సరళీకరణపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.

మొదటి దశలో వివాదాల్లేని భూములపై దృష్టి - T News (పత్రికా ప్రకటన)

సమగ్ర భూ సర్వే మొదటి దశలో వివాదాల్లేని భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత రావాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ భూమి ఎవరిదనే విషయాన్ని నిర్ధారించి గ్రామ రైతులందరి సంతకాలు తీసుకోవాలన్నారు. రైతులకు భూమి వివరాలకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలన్నారు. భూములు, వాటి యజమానుల వివరాలను గ్రామ పంచాయతీ లేదా ప్రభుత్వ పాఠశాల ...

మూడు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన - T News (పత్రికా ప్రకటన)

రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. భూ రికార్డులు ప్రక్షాళన చేసి… భవిష్యత్‌ లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణపై వారికి పలు సూచనలు చేశారు.

భూరికార్డుల ప్రక్షాళనకు రూ. 17 కోట్లు విడుదల - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 17 కోట్లు విడుదల చేసింది. ఒక్కొక్క జిల్లాకు రూ. 50 లక్షలు, హైదరాబాద్‌కు కోటి నిధులు విడుదల చేసింది. గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూరికార్డులు అస్యవస్తంగా ఉండటం వల్లే సమస్యలు వచ్చాయని ...

హైదరాబాద్‌ : రెవెన్యూ శాఖ వచ్చే మూడునెలలు రికార్డుల ప్రక్షాలనే లక్ష్యంగా ... - Andhraprabha Daily

kcr-07-1491549969-300x225-1 అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లోరెవెన్యూ అధికారులు తీరిక లేకుండా ఉండటం వల్ల భూముల రికార్డుల నిర్వహణలోనిర్లక్ష్యం ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉదయం కలెక్టర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ వచ్చే మూడు నెలలు రెవెన్యూ శాఖ రికార్డుల ప్రక్షాళనే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. భూముల రికార్డులన్నీ ...

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం - T News (పత్రికా ప్రకటన)

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండే రెవెన్యూ అధికారులు.. తమ ప్రాథమిక విధి అయిన భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల… అనేక వివాదాలు, గందరగోళం, ఘర్షణలకు దారి తీసిందని చెప్పారు. అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా భూ ...

ఇవాళ కలెక్టర్లుతో సీఎం కేసీఆర్‌ సమావేశం - T News (పత్రికా ప్రకటన)

భూ రికార్డుల ప్రక్షాళనపై ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం ఈ రోజంతా కొనసాగుతుంది. భూ రికార్డులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్.. కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ...

1193 బృందాలు.. మూడు నెలలు - సాక్షి

రాష్ట్రంలో ఒక్క రైతుకూ నష్టం జరగని రీతిలో పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళన జరగాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ''రికార్డులన్నీ సవరించాక రైతుల భూముల వివరాలతో కూడిన తుది జాబితాపై గ్రామంలోని రైతులందరి సంతకాలూ తీసుకోవాలి. దాన్ని బహిరంగంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రచురించాలి. భూ రికార్డుల ప్రక్షాళన ఆసాంతం ...

బై నంబర్లకు స్వస్తి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ రికార్డుల ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. లెక్కలన్నీ సవరించాకే రైతుల ఆమోదం తీసుకొని జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. భూమి రికార్డుల సమగ్ర ప్రక్షాళన ఆసాంతం సులభంగా, సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ...

భూసర్వేతో వివాదాలకు చెక్‌ - JANAM SAKSHI

యాదాద్రి,ఆగస్ట్‌30: భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూ సర్వే జరుగబోతుందన్నారు. దీంతో భూమి రికార్డుల నిర్వహణ, రిజిస్టేష్రన్‌ విధానం అత్యంత పారదర్శకంగా ఉండనుందన్నారు. 1934లో ...

ఒక్క రైతుక్కూడ హాని జరక్కుండా ప్రక్షాళన - T News (పత్రికా ప్రకటన)

ఏ రైతుకు కూడా ఎలాంటి హాని జరుగకుండా అంతా పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళనం జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లెక్కలన్ని సవరించిన తరువాత రైతుల భూముల వివరాలకు సంబంధించిన తుది జాబితాపై గ్రామంలోని రైతులందరి సంతకాలు తీసుకొని బహిర్గతం చేయాలన్నారు. భూమి రికార్డుల సమగ్ర ప్రక్షాళన ఆసాంతం సులభంగా, సరళంగా, పారదర్శకంగా ...

భూ రికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం - Namasthe Telangana

హైదరాబాద్ : భూ రికార్డుల ప్రక్షాళనకు క్షేత్రస్థాయిలో జరుగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేసేందుకు గురువారం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రోజంతా కొనసాగుతుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకం జరుగాలని, ...

31న వ్యవసాయ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం - T News (పత్రికా ప్రకటన)

ఈ నెల 31న (ఎల్లుండి) రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో గురువారం వ్యవసాయాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితిల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ఈ ...

31న జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం - T News (పత్రికా ప్రకటన)

భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశనం చేసేందుకు ఈ నెల 31న జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రోజంతా కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి రైతు సమన్వయ కమిటీల ...