ఇది కిలాడీ మార్క్‌ సర్వే: పొంగులేటి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహింపజేసిన సర్వే కిలాడి మార్క్ సర్వే అని కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అభద్రతాభావంతోనే కేసీఆర్‌ సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే సర్వేలు విడుదల చేస్తున్నారని, అంతేగాక ...