నిరాశపరిచిన కోహ్లీ - Oneindia Telugu

Oneindia Teluguనిరాశపరిచిన కోహ్లీOneindia Teluguశ్రీలంకలోని గాలే టెస్టులో బౌండరీలు వర్షంలా కురుస్తున్న వేళ, టెస్టు మ్యాచ్ వన్డే మ్యాచ్ లా కనిపిస్తుండగా, 41వ ఓవర్ లోనే భారత స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. అది కూడా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. భారత తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ 27 ఫోర్లు రావడం విశేషం. అంటే మొత్తం స్కోరులో సగానికి పైగా పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.ఇంకా మరిన్ని »

అశ్విన్ 50: గాలేలో సందడి చేసిన భార్య, పిల్లలు - Oneindia Telugu

Oneindia Teluguఅశ్విన్ 50: గాలేలో సందడి చేసిన భార్య, పిల్లలుOneindia Teluguహైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలే వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు అరంగేట్రం చేయగా, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు 50వ టెస్టు. ప్రత్యేకం: గాలే టెస్టు అశ్విన్‌ కెరీర్‌లో ఓ మైలురాయి. ఈ టెస్టులో టాస్ గెలిచిన ...ఇంకా మరిన్ని »

అశ్విన్ కెరీర్‌లో మరో మైలురాయి..! - Samayam Telugu

Samayam Teluguఅశ్విన్ కెరీర్‌లో మరో మైలురాయి..!Samayam Teluguఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాలను విడదీయాలంటే భారత కెప్టెన్‌ మొదట బంతినిచ్చేది ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికే..! గత నాలుగేళ్లుగా కెప్టెన్లు మారారు.. ప్రత్యర్థులు మారుతున్నారు. కానీ.. కెప్టెన్ల ప్రత్యామ్నాయ బౌలర్ మాత్రం మారడం లేదు. కారణం.. బంతినిచ్చిన ప్రతిసారి అశ్విన్ తన స్పిన్‌తో మాయ చేస్తున్నాడు.ఇంకా మరిన్ని »

పాండ్యా కల నెరవేరబోతుంది ... ఫుల్ కుష్ - Oneindia Telugu

Oneindia Teluguపాండ్యా కల నెరవేరబోతుంది ... ఫుల్ కుష్Oneindia Teluguటెస్టు క్రికెట్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఓ క్రికెటర్ అస‌లుసిస‌లు స‌త్తా తెలిసేది కూడా టెస్టు క్రికెట్‌లోనే. వన్డేలు, టీ20ల్లో రికార్డులు సృష్టించినా, బద్దలు కొట్టినప్పటికీ... టెస్టు క్రికెట్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ...ఇంకా మరిన్ని »

ind vs sl టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ - Oneindia Telugu

Oneindia Teluguind vs sl టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్Oneindia Teluguశ్రీలంకతో గాలేలో జరగనున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ గట్టిగా కనిపిస్తోందని, తొలుత బ్యాటింగ్ చేస్తే, అధిక పరుగులను స్కోర్ బోర్డుకు చేర్చవచ్చన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. జలుబుతో కేఎల్ రాహుల్ బాధపడుతూ ఉండటంతో, అతని స్థానంలో శిఖర్ ధావన్ ను ...ఇంకా మరిన్ని »

అశ్విన్‌ 50.. పాండ్య అరంగేట్రం - ప్రజాశక్తి

అశ్విన్‌ 50.. పాండ్య అరంగేట్రంప్రజాశక్తిగాలే: మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు హార్డిక్‌ పాండ్య టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా సారథి విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా పాండ్య టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. 289వ నంబరు క్యాపును కోహ్లీ.. అతనికి ...ఇంకా మరిన్ని »

పాండ్యా అరంగేట్రం.. అశ్విన్‌ @50 - సాక్షి

సాక్షిపాండ్యా అరంగేట్రం.. అశ్విన్‌ @50సాక్షిగాలె: మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక తొలి టెస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌ భారత్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు 50 వ టెస్టు అయితే ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. 289 టెస్టు ఆటగాడిగా పాండ్యా కోహ్లీ చేతులు మీద క్యాప్‌ అందుకున్నాడు. ఇప్పటి వరకు 17 వన్డేలు 19 టీ-20లు ...ఇంకా మరిన్ని »

గాలే టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)గాలే టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్T News (పత్రికా ప్రకటన)గాలే టెస్ట్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ధావన్ తో పాటు ఓపెనర్ గా కేఎల్ రాహుల్ స్థానంలో ముకుంద్ బరిలోకి దిగాడు. ఇక హార్ధిక పాండ్యా తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక హెరాత్ నాయకత్వంలోని లంక జట్టు భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ గుణ తిలకకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. by Taboola by ...ఇంకా మరిన్ని »

టాస్‌ నెగ్గిన కోహ్లీ సేన.. - సాక్షి

సాక్షిటాస్‌ నెగ్గిన కోహ్లీ సేన..సాక్షిగాలే: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ సేన టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జ్వరం కారణంగా కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరం కాగా అతని స్థానంలో శిఖర్‌ ధావన్‌ను తీసుకున్నారు. హార్ధిక్‌ పాండ్యా కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్నాడు. ఇద్దరు పేసర్లు, ఇద్దరి స్పిన్నర్లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉండంతో ...ఇంకా మరిన్ని »

లంకపై బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ సేన - ప్రజాశక్తి

లంకపై బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ సేనప్రజాశక్తిగాలే: ప్రపంచ నంబర్‌ వన్‌ టెస్టు జట్టు భారత్‌.. శ్రీలంకతో సమరానికి సిద్ధమైంది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. మమహ్మద్‌ షమి, జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్దిక్‌ పాండ్య, ధావన్‌ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కేఎల్‌ ...ఇంకా మరిన్ని »

గాల్ టెస్ట్ తో అశ్విన్ 50 మ్యాచ్‌ల రికార్డు - HMTV

HMTVగాల్ టెస్ట్ తో అశ్విన్ 50 మ్యాచ్‌ల రికార్డుHMTVరవి చంద్రన్ అశ్విన్ క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రధానంగా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ల వరుసలో అశ్విన్ అందరికొంటే ముందు నిలుస్తాడు. ఆరేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్ట్ అరంగేట్రం చేసిన అశ్విన్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసిందిలేదు.ఇంకా మరిన్ని »

గాలే టెస్ట్ అశ్విన్ కి చాలా స్పెషల్ ఎందుకో తెలుసా? - Oneindia Telugu

Oneindia Teluguగాలే టెస్ట్ అశ్విన్ కి చాలా స్పెషల్ ఎందుకో తెలుసా?Oneindia Teluguగాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కెరీర్‌లో ఓ మైలురాయి. అశ్విన్‌కు ఇది 50వ టెస్టు కావడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లింది. అప్పుడు కూడా ఇదే గాలేలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్‌ వేరు... ఆ తర్వాత ...ఇంకా మరిన్ని »

మంచి అవకాశం: పాండ్యా టెస్టు అరంగేట్రంపై కెప్టెన్ కోహ్లీ - Oneindia Telugu

Oneindia Teluguమంచి అవకాశం: పాండ్యా టెస్టు అరంగేట్రంపై కెప్టెన్ కోహ్లీOneindia Teluguహైదరాబాద్: ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టు అరంగేట్రానికి ఇదే సరైన సమయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బుధవారం నుంచి శ్రీలంకతో గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ...ఇంకా మరిన్ని »

రవిశాస్త్రితో బాగుంది.. బాగుంటుంది! - ప్రజాశక్తి

రవిశాస్త్రితో బాగుంది.. బాగుంటుంది!ప్రజాశక్తిగాలే:ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు గతంలో రవిశాస్త్రితో పని చేసిన అనుభవాన్ని అశ్విన్ పంచుకున్నాడు. బుధవారం శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ద్వారా 50 వ టెస్టును ఆడబోతున్న అశ్విన్.. రవిశాస్త్రితో డ్రెస్సింగ్ ...ఇంకా మరిన్ని »

చిన్న‌నాటి క‌ల నెర‌వేరబోతోంద‌న్న క్రికెట‌ర్‌! - Namasthe Telangana

Namasthe Telanganaచిన్న‌నాటి క‌ల నెర‌వేరబోతోంద‌న్న క్రికెట‌ర్‌!Namasthe Telanganaగాలె: ఓ క్రికెట‌ర్ అస‌లుసిస‌లు స‌త్తా తెలిసేది టెస్ట్ ఫార్మాట్‌లోనే. అందుకే టీ20లు, వ‌న్డేలు ఎన్ని ఆడినా.. టెస్ట్ క్రికెట్‌లో టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఇప్పుడు టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కూడా త‌న చిన్న‌నాటి క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. శ్రీలంక‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన పాండ్యా.ఇంకా మరిన్ని »

స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..! - Samayam Telugu

Samayam Teluguస్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..!Samayam Teluguభారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అరుదైన ఘనతకి చేరువయ్యాడు. శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న మ్యాచ్‌తో ఈ స్పిన్నర్ 50 టెస్టుల రికార్డుని చేరుకోనున్నాడు. గత రెండేళ్లుగా ఒంటిచేత్తో భారత్‌కి విజయాలు అందిస్తూ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 49 టెస్టులాడి 275 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 25 ...ఇంకా మరిన్ని »