ముఖ్య కథనాలు

మండలిలో ఐదు నిమిషాల్లోనే.. - సాక్షి;

మండలిలో ఐదు నిమిషాల్లోనే.. - సాక్షి

సాక్షిమండలిలో ఐదు నిమిషాల్లోనే..సాక్షిసాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల మధ్య భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఐదు నిమిషాల్లోనే ఆమోదం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మండలి ప్రారంభమైంది. ఆకుపచ్చ కండువాలతో వచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు షబ్బీర్‌ అలీ, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌.. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులను ...ఇంకా మరిన్ని »

సమస్యలపై చర్చించొద్దా? - ఆంధ్రజ్యోతి;

సమస్యలపై చర్చించొద్దా? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసమస్యలపై చర్చించొద్దా?ఆంధ్రజ్యోతిరైతుల అగచాట్లపై మాట్లాడనివ్వరా?.. మరి శాసనసభలు ఉన్నదెందుకు?.. సర్కారు తీరు అప్రజాస్వామికం; కడుపు మండిన రైతులే ఖమ్మంలో దాడులు చేశారు; రైతు సమస్యలపై ఒకపూట చర్చిస్తే కొంపలు మునిగేవా: జానారెడ్డి; సీఎం క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌; సభ వాయిదా అనంతరంహుటాహుటిన ఖమ్మంకు నేతలు. హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్ర జ్యోతి): భూసేకరణ సవరణ బిల్లుకు ...ఇంకా మరిన్ని »

చర్చలేకుండానే ఆమోదం - సాక్షి;

చర్చలేకుండానే ఆమోదం - సాక్షి

సాక్షిచర్చలేకుండానే ఆమోదంసాక్షిసాక్షి, హైదరాబాద్‌: చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల మధ్య పట్టుమని పది నిమిషాల్లోనే బిల్లును పాస్‌ చేసింది. అటు శాసనమండలిలోనూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించటంతో ప్రభుత్వం ఆదివారం ...ఇంకా మరిన్ని »

అక్షింతలు పడినా.. అదే బాట.. ఏకపక్షంగా భూసేకరణ బిల్లుకు ఆమోదం - Oneindia Telugu;

అక్షింతలు పడినా.. అదే బాట.. ఏకపక్షంగా భూసేకరణ బిల్లుకు ఆమోదం - Oneindia Telugu

Oneindia Teluguఅక్షింతలు పడినా.. అదే బాట.. ఏకపక్షంగా భూసేకరణ బిల్లుకు ఆమోదంOneindia Teluguకేంద్ర భూ సేకరణ చట్టం - 2013 వెలుగులో తెలంగాణ భూసేకరణ చట్టానికి సవరణ బిల్లును ప్రాతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం తీరు విమర్శలకు తావిచ్చేదిగా ఉన్నది. Published: Sunday, April 30, 2017, 17:59 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: కేంద్ర భూ సేకరణ చట్టం - 2013 వెలుగులో తెలంగాణ భూసేకరణ చట్టానికి సవరణ బిల్లును ప్రాతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం తీరు ...ఇంకా మరిన్ని »

అసెంబ్లీలో 5, మండలిలో 3 నిమిషాల్లోనే.... - Samayam Telugu;

అసెంబ్లీలో 5, మండలిలో 3 నిమిషాల్లోనే.... - Samayam Telugu

Samayam Teluguఅసెంబ్లీలో 5, మండలిలో 3 నిమిషాల్లోనే....Samayam Teluguభూసేకరణ సవరణ చట్టం బిల్లు అసెంబ్లీ ఐదు నిమిషాల్లో ఆమోదం పొందితే శాసనమండలిలో మూడే మూడు నిమిషాల్లో ఆమోదం లభించింది. భూసేకరణ చట్టం-2013కు సవరణ బిల్లును ఆమోదించేందుకు ఆదివారం అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. అయితే సవరణ బిల్లుపై ఏలాంటి చర్చల లేకుండా రెండు సభల్లో ఆమోదించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ రైతు సమస్యలు ...ఇంకా మరిన్ని »

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం - T News (పత్రికా ప్రకటన);

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదంT News (పత్రికా ప్రకటన)శాసనమండలిలో కూడా భూసేకరణ చట్ట సవరణ బిల్లు పాసైంది. సవరణలకు మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సభలో సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ స్వామి గౌడ్.. చట్ట సవరణ బిల్లును ఓటింగ్ కు పెట్టారు. సభ్యులంతా ఏకగ్రీవంగా భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం మండలిని చైర్మన్ స్వామిగౌడ్ ...ఇంకా మరిన్ని »

భూసేకరణ చట్ట సవరణ బిల్లు మండలి ఆమోదం - Namasthe Telangana;

భూసేకరణ చట్ట సవరణ బిల్లు మండలి ఆమోదం - Namasthe Telangana

Namasthe Telanganaభూసేకరణ చట్ట సవరణ బిల్లు మండలి ఆమోదంNamasthe Telanganaహైదరాబాద్ : శాసనమండలిలో భూసేకరణ చట్టం 2013 సవరణ బిల్లును డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. భూసేకరణ చట్టం 2013 సవరణ బిల్లుకు మండలి ఆమోదం అనంతరం మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశమైన ...ఇంకా మరిన్ని »

హడావుడి ఆమోదాన్ని అంగీకరించం: జానా - Samayam Telugu;

హడావుడి ఆమోదాన్ని అంగీకరించం: జానా - Samayam Telugu

Samayam Teluguహడావుడి ఆమోదాన్ని అంగీకరించం: జానాSamayam Teluguరైతుల సమస్యలపై చర్చించకుండా, భూసేకరణపై ఎలాంటి చర్చల లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆమోదం తెలిపింది. రైతుల సమస్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు చర్చకు పట్టుబట్టింది. కాంగ్రెస్ ...ఇంకా మరిన్ని »

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు - T News (పత్రికా ప్రకటన);

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారుT News (పత్రికా ప్రకటన)కాంగ్రెస్ నేతల అహంకారానికి రైతులే తగిన బుద్ధి చెప్తారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భూసేకరణ చట్ట సవరణలు వ్యతిరేకించిన వారందరూ రైతు వ్యతిరేకులేనని తేల్చి చెప్పారు. చట్ట సవరణలకు బీఏసీ ...ఇంకా మరిన్ని »

'తూతూగానా?.. మాట్లాడే చాన్స్‌ ఇవ్వరా!' - సాక్షి;

'తూతూగానా?.. మాట్లాడే చాన్స్‌ ఇవ్వరా!' - సాక్షి

సాక్షి'తూతూగానా?.. మాట్లాడే చాన్స్‌ ఇవ్వరా!'సాక్షితూతూ మంత్రంగా తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మిర్చీ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని ...ఇంకా మరిన్ని »

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు : మ‌ంత్రి తుమ్మల - ప్రజాశక్తి

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు : మ‌ంత్రి తుమ్మలప్రజాశక్తిహైదరాబాద్ : కాంగ్రెస్ నేతల అహంకారానికి రైతులే తగిన బుద్ధి చెప్తారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి చాలా చేసిందన్నారు. చట్ట సవరణలకు బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ ఒప్పుకున్నదని గుర్తు చేశారు. ఇవాళ సభలో బిల్లును అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ...ఇంకా మరిన్ని »

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు : తుమ్మల - Namasthe Telangana;

కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు : తుమ్మల - Namasthe Telangana

Namasthe Telanganaకాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెప్తారు : తుమ్మలNamasthe Telanganaహైదరాబాద్ : కాంగ్రెస్ నేతల అహంకారానికి రైతులే తగిన బుద్ధి చెప్తారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి చాలా చేసిందన్నారు. భూసేకరణ చట్ట సవరణలు వ్యతిరేకించిన వారందరూ రైతు వ్యతిరేకులే అని తెలిపారు. చట్ట సవరణలకు బీఏసీ సమావేశంలో ...ఇంకా మరిన్ని »

కాంగ్రెస్‌ది కృత్రిమ ఆందోళన: టిఆర్ఎస్ - Samayam Telugu;

కాంగ్రెస్‌ది కృత్రిమ ఆందోళన: టిఆర్ఎస్ - Samayam Telugu

Samayam Teluguకాంగ్రెస్‌ది కృత్రిమ ఆందోళన: టిఆర్ఎస్Samayam Teluguతెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, జీవన్ రెడ్డి లు ఆరోపించారు. కేంద్రం సూచనల మేరకు భూసేకరణ చట్టానికి సవరణలను ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఇంకా మరిన్ని »

కాంగ్రెసోళ్లది కపట ప్రేమ : జీవన్ రెడ్డి - Namasthe Telangana;

కాంగ్రెసోళ్లది కపట ప్రేమ : జీవన్ రెడ్డి - Namasthe Telangana

Namasthe Telanganaకాంగ్రెసోళ్లది కపట ప్రేమ : జీవన్ రెడ్డిNamasthe Telanganaహైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు కృత్రిమ ఉద్యమాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ...ఇంకా మరిన్ని »

అంతా 10 ని.ల్లోనే.. ప్లకార్డులు చించిన అరుణ: సభలో గందరగోళం - Oneindia Telugu;

అంతా 10 ని.ల్లోనే.. ప్లకార్డులు చించిన అరుణ: సభలో గందరగోళం - Oneindia Telugu

Oneindia Teluguఅంతా 10 ని.ల్లోనే.. ప్లకార్డులు చించిన అరుణ: సభలో గందరగోళంOneindia Teluguభూసేకరణ చట్ట సవరణకు తెలంగాణ శాసనసభ ఆదివారం అమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టంలో కేంద్రం కొన్ని సవరణలు చేయాలని సూచించింది. By: Srinivas G. Published: Sunday, April 30, 2017, 11:36 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణకు తెలంగాణ శాసనసభ ఆదివారం అమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ ...ఇంకా మరిన్ని »

నిరసనల మధ్యే ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లు - Samayam Telugu;

నిరసనల మధ్యే ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లు - Samayam Telugu

Samayam Teluguనిరసనల మధ్యే ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుSamayam Teluguభూసేకరణ చట్ట సవరణ బిల్లుకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కేంద్రం భూసేకరణ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం ప్రారంభమైన తొలి ఏడు, ఎనిమిది నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ సభ్యుల నినాదాల మధ్యే సభ ఈ బిల్లుకు ఆమోదిందింది. సభ ప్రారంభమైన ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణలను మూజువాణి ఓటుతో ఆమోదించిన అసంబ్లీ - Andhraprabha Daily;

హైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణలను మూజువాణి ఓటుతో ఆమోదించిన అసంబ్లీ - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణలను మూజువాణి ఓటుతో ఆమోదించిన అసంబ్లీAndhraprabha Dailyspe విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య భూసేకరణ చట్ట సవరణలకు అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యలు మిర్చి ధరపై సభలో చర్చించాలని పట్టుబడుతూ నినాదాలు చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్యనే సభ భూసేకరణ చట్ట సవరణల బిల్లుకు ఆమోదం తెలిసింది. by Taboola by Taboola.ఇంకా మరిన్ని »

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం - Namasthe Telangana;

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం - Namasthe Telangana

Namasthe Telanganaభూసేకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదంNamasthe Telanganaహైదరాబాద్ : భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ ప్రవేశపెట్టారు. భూసేకరణ చట్టంలో సవరణలను మహముద్ అలీ ప్రతిపాదించారు. కేంద్రం సూచన మేరకు భూసేకరణ చట్టం బిల్లులో స్వల్ప మార్పులు చేశారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర ...ఇంకా మరిన్ని »

భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం - సాక్షి;

భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం - సాక్షి

సాక్షిభూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదంసాక్షిహైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలలో భూసేకరణ చట్టసవరణ బిల్లు ఆమోదం పొందింది. శాసనసభలో విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే కేవలం పది నిమిషాల్లో చట్ట సవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక శాసనమండలి మూడు నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ భూసేకరణ ...ఇంకా మరిన్ని »

శాసనసభ నిరవధిక వాయిదా - Namasthe Telangana;

శాసనసభ నిరవధిక వాయిదా - Namasthe Telangana

Namasthe Telanganaశాసనసభ నిరవధిక వాయిదాNamasthe Telanganaహైదరాబాద్ : శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఈ మేరకు సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు సమావేశమైన శాసనసభలో భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ ప్రవేశపెట్టారు. భూసేకరణ చట్టంలో సవరణలను ...ఇంకా మరిన్ని »