మంత్రి కేటీఆర్‌కు మరో 'అంతర్జాతీయ' ఆహ్వానం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆగస్టులో ఆస్ట్రేలియాలో జరిగే గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియన్‌ ఇన్ఫర్మేషన్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (ఏఐఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు మెల్‌బోర్న్‌లో జరిగే సదస్సులో ...

గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌కు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం - Namasthe Telangana

హైదరాబాద్: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ నిర్వాహాకులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ...

హైదరాబాద్‌: మరో అంతర్జాతీయ సదస్సు నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం - Andhraprabha Daily

KTR-Telangana తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనాలని కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆస్ట్రేలియన్‌ ఇన్ఫర్మేషన్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ ...

మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం - T News (పత్రికా ప్రకటన)

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుకు మరొక అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆగస్ట్ 29, 30 తేదీల్లో జరిగే గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ కు హాజరుకావాల్సిందిగా మంత్రికి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఆస్ట్రేలియా ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఐఐఎ) నిర్వహించే ఈ సమావేశంలో ఆస్ట్రేలియాలోని టెక్నాలజీ, ...