రూ. 500 లోపే స్మార్ట్‌ఫోన్.. - Namasthe Telangana

న్యూఢిల్లీ : రూ.500లకే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అది కూడా మన స్వదేశీ కంపెనీ రింగింగ్ బెల్స్ దాన్ని తయారు చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ ఆవిష్కరణతో హ్యాండ్‌సెట్ మార్కెట్ అమాంతంగా పెరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఫ్రీడం-21గా నామకరణం చేశారు.ఇంకా మరిన్ని »

రూ.251కి ఫోన్ ఇవ్వడం సాధ్యమేనా? - Samayam Telugu

ఇప్పుడు దేశంలో ఎక్కడా చూసినా ఈ ఫోన్ గురించే చర్చ. కనీసం రూ.1500 పెడితే కాని రాని టచ్ స్క్రీన్ ఫోన్ రూ.251కి ఇవ్వడం సాధ్యమేనా? రింగింగ్ బెల్స్ అనే సంస్థ తాము రూ.251కి అమ్ముతామని ప్రకటించింది. బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఫోన్ ను ఆవిష్కరించారు. ఈ ఫోన్ అమ్మకాలు తమ సొంతవెబ్ సైట్లో ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు ...ఇంకా మరిన్ని »

251 మతలబు ఏమిటి? - Namasthe Telangana

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. దేశీయ మొబైల్ మార్కెట్‌లో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా సంచలనం సృష్టిస్తోందనే విషయం పక్కన పెడితే తక్కువ ధరలో ఇవ్వడం సాధ్యమేనా? ఇందులో ఏదైనా మతలబు ఉందా?? అనేది అసలైన చర్చ. ఉచితంగా వస్తుందంటే.. దేనికోసమైనా వెంటపడతారు. వేల రూపాయల విలువైన వస్తువు.. వంద రూపాయల్లోనే ...ఇంకా మరిన్ని »