మద్య నిషేధం అమలు ఎన్టీఆర్‌ ఘనతే - ఆంధ్రజ్యోతి

అమలాపురం రూరల్‌: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలుచేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. ఆయన తర్వాత రాష్ట్రాన్ని పాలించిన ప్రతిఒక్కరూ మద్యాన్ని ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడటం సిగ్గుచేటన్నారు. తూర్పు గోదావరి జిల్లా భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అఖిల భారత ...

మద్యం వల్ల మహిళల బతుకులు దుర్భరం - ప్రజాశక్తి

మద్యం వల్ల మహిళల బతుకులు దుర్భరంగా తయారవుతున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం బట్లపాలెం బివిసి ఇంజినీరింగ్‌ కళాశాలలో 'మద్యం- మహిళలపై ప్రభావం' అనే అంశంపై శనివారం జరిగిన సదస్సుకు ఐద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రమణి, రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అధ్యక్షత వహించారు.