దీదీపై బీజేపీ నేత దారుణమైన కామెంట్లు - Teluguwishesh

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత శ్యామపాద మండల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఆదివారం రాత్రి చంద్రకోన రోడ్ లో పార్టీ కార్యక్రమానికి హాజరైన మండల్ మమతాను హిజ్రాతో పోలుస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో ...

మమత బెనర్జీ మహిళనేనా: బీజేపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు - Oneindia Telugu

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్రానికిచెందిన బీజెపీ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మమత నపుంసకురాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. By: Narsimha. Updated: Monday, May 1, 2017, 16:15 [IST]. Subscribe to Oneindia Telugu. మిడ్నాపూర్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్రానికిచెందిన బీజెపీ నేత ఒకరు సంచలన ...

మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు - Samayam Telugu

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ ముస్లింలపై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తారని, వివిధ కుంభకోణాల్లో పార్టీ ఎంపీలపై ఆమె నోరు మెదపడం లేదని బీజేపీ నేత శ్యామపాద మండల్ ఆరోపించారు. 'ఆమె ఆడా మగా అర్థం కావడం లేదు. ఆమె హిజ్రాగా మారిందని నేను చెప్పదలుచుకున్నా' అని మమతపై ...

మిడ్నాపూర్ : పశ్చిమ బెంగాల్ సీఎం పిచ్చాసుపత్రిలో చేరాలి : బీజేపీ నేత శ్యాంపాద ... - Andhraprabha Daily

bjp పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మానసిక స్థితి సరిగా లేదని బీజేపీ నాయకుడు శ్యామ్ పాద మండల్ అన్నారు. మిడ్నాపూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ త్వరలోనే మానసి వైద్య శాలకు వెళ్లాల్సి ఉంటుందంటూ ఆయన ...

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. మమతా బెనర్జీ ఓ నపుంసకురాలంటూ ఎద్దేవా - వెబ్ దునియా

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ స్త్రీనా లేక పురుషుడా అంటూ బీజేపీ రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ చేసిన తీవ్ర సంచలన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. వెస్ట్ మిడ్నాపూర్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ నపుంసకురాలు అని ఎద్దేవా చేశారు.

మమతపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు - సాక్షి

మిడ్నాపూర్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత ఒకరు సంచలన వ్యాఖ్య చేశారు. మమత ఓ నపుంసకురాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ధుమారం రేపుతున్నాయి. ఆదివారం పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన పార్టీ ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర ప్యానెల్‌ సభ్యుడు శ్యామపాద మండల్‌ మాట్లాడుతూ ముస్లింలు ...