ఎస్సారెస్పీకి పునర్జీవం.. మరో చరిత్ర - Namasthe Telangana

ఎస్సారెస్పీకి పునర్జీవం.. మరో చరిత్రNamasthe Telanganaకమ్మర్‌పల్లి నమస్తే తెలంగాణ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పునర్జీవ పథకం మరో చరిత్ర అని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.1,050 కోట్లతో చేపట్టనున్న పునర్జీవ పథకం ...ఇంకా మరిన్ని »

మరో చరిత్ర సృష్టిస్తాం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమరో చరిత్ర సృష్టిస్తాంఆంధ్రజ్యోతిఆర్మూర్‌, ఆగస్టు 2: ఏడాదిలోగా శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవం పనులు పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ నెల 10న పునరుజ్జీవం పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లో నిర్వహించే సభా స్థలిని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ...ఇంకా మరిన్ని »