మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ డెత్‌ - సాక్షి

... - మొన్న ఇన్ఫోటెక్‌లో హత్య.. నేడు టీసీఎస్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి - పుణెలోని ప్రఖ్యాత రాజీవ్‌ గాంధీ ఇన్ఫోటెక్‌ పార్కులో కలకలం పూణె: ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో మహిళా టెక్కీని కంప్యూటర్‌ కేబుళ్లతో దారుణంగా హతమార్చిన ఉదంతం చల్లారకముందే టీసీఎస్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపుతున్నది. ఇక్కడి ప్రఖ్యాత రాజీవ్‌ ...

చనిపోతున్నానంటూ.. సెల్ఫీ తీసి పంపాడు - సాక్షి

పుణె: పుణెలో ఇటీవల మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురైన సంఘటనను మరచిపోకముందే నగరంలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గురువారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న 23 ఏళ్ల ఉద్యోగి సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాంగ్రియా మెగాపాలిస్ సొసైటీలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో.. చనిపోయేముందు దుప్పటితో ...

ఉరితో సెల్పీ తీసుకుని... ఆత్మహత్మ! - Samayam Telugu

పుణెలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని రసీలా రాజు హత్యోదంతం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే మరో ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. టీసీఎస్‌లో పనిచేస్తున్న అభిషేక్ కుమార్ (23) ఆఫీసుకు వెళ్లడానికి మూడు గంటల ముందు తన గదిలో ఉరి వేసుకున్నాడు. బెడ్ షీట్ సీలింగ్ ఫ్యానుకు ఉరి కట్టిన ఆ యువకుడు, మెడకు ఉరిని బిగించుకుని ...