ముఖ్య కథనాలు

మరో 46 ఆలయాలకు పాలకమండళ్లు - ఆంధ్రజ్యోతి

మరో 46 ఆలయాలకు పాలకమండళ్లుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయానికి పాలక మండలి ఏర్పాటయింది. మరో 45 ఆలయాలకు పాలకమండలి సభ్యుల్ని నియమిస్తూ బుధవారం దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ మొదటివారంలోగా రాష్ట్రంలోని మిగతా అన్ని ఆలయాలకు పాలక మండలిని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.ఇంకా మరిన్ని »

46 ఆలయాలకు పాలకమండళ్ల ఏర్పాటు - Namasthe Telangana

46 ఆలయాలకు పాలకమండళ్ల ఏర్పాటుNamasthe Telanganaహైదరాబాద్, నమస్తేతెలంగాణ:తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా వాసికెక్కిన 46 దేవాలయాలకు పాలకమండళ్లను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు 153 దేవాలయాలకు పాలకమండళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 672 దేవాలయాలకు పాలకమండలి సభ్యుల ఏర్పాటులో భాగంగా ఇప్పటివరకు 153 దేవాలయాల్లో సభ్యుల ...ఇంకా మరిన్ని »